• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రూ.25 వేల అప్పు తీర్చడం...

రూ.25 వేల అప్పు తీర్చడం కోసం హీరో అయ్యా

By - Tupaki Desk
Update: 2020-11-08 23:30 GMT
తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సూర్య ప్రస్తుతం స్టార్‌ హీరో. సౌత్‌ నుండి ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సినిమాల్లో ప్రస్తుతం రారాజు. కాని ఒకప్పుడు ఆయన సినిమాల్లోకి ఆసక్తి చూపించలేదు. 1995లో వచ్చిన మొదటి అవకాశంను ఆయన ఆసక్తి లేకపోవడం వల్ల ఒప్పుకున్నాడు. కాని తన తండ్రి చేసిన పాతిక వేల రూపాయల అప్పును తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇంటి పెద్ద కొడుకుగా ఉన్న సూర్య తప్పనిసరి పరిస్థితుల్లో హీరోగా నటించేందుకు ఒప్పుకున్నాడు. తనకు వచ్చిన మొదటి పారితోషికం రూ.50 వేలతో తన తండ్రి 25 వేల రూపాయల అప్పును తీర్చాడట. ఈ విషయాన్ని తాజాగా ఆకాశమే నీ హద్దురా సినిమా ప్రమోషన్‌ సందర్బంగా మీడియా ముందు చెప్పి సూర్య ఎమోషన్‌ అయ్యాడు.

సూర్య హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఒక గార్మెంటరీ ఫ్యాక్టరీలో జాబ్‌ చేశాడు. ఒక నిర్మాత కొడుకును అనే విషయం చెప్పకుండా ఉద్యోగం సంపాదించిన సూర్య 8 నెలల పాటు కష్టపడి పని చేశారు. ఆ తర్వాత 1997లో మణిరత్నం నిర్మించిన నెర్రుక్కు నెర్‌ సినిమాతో సూర్య ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 2001లో నందా సినిమాతో సూర్య హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. అప్పటి నుండి అంటే 20 ఏళ్లుగా సూర్య తన సక్సెస్‌ జర్నీని కొనసాగిస్తూనే ఉన్నాడు.
Tags:    
  • kollywod Movies 
  • Kollywood Updates 
  • Suriya Upcoming Movies 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS