• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సింగానికి మరోసారి...

సింగానికి మరోసారి చుక్కెదురు?

By - Tupaki Desk
Update: 2017-02-08 06:27 GMT
ఏ ముహూర్తాన రిలీజ్ డేట్ ప్రకటించారోగానీ అప్పటినుండీ వరుసగా వాయిదాలు వేసుకుంటూ సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నారు సింగం 3 మేకర్స్. అమ్మ మరణం - జల్లికట్టు - ప్రత్యేక హోదా నినాదం - ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇలా కర్ణుడు చావుకు వంద కారణాలన్నట్టు సింగం 3 వాయిదాకు బోలెడు కారణాలు.  ఎదుర్కొని సమర్ధవంతంగా రేపు రిలీజ్ కి యత్నిస్తున్నా కొన్ని సంఘటనలు చిత్ర బయ్యర్స్ ని భయపెడుతన్నాయి.

ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమంలో పైరసీని - పైరసీదారుల్ని ఏకిపడేశాడు. దీంతో ఇగో హార్ట్ అయిన టొరెంట్ యజమానులు ఏకంగా 9వ తారీఖున 11గంటలకు సినిమాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఒక పెద్ద సినిమా మొదటి రోజే పైరసీ కాటుకు బలైతే - ఇదీ ఇన్నాళ్ల వాయిదాల తారువాత జరిగితే భారీ నష్టమనే చెప్పాలి.

ఇదికాక ప్రస్తుత తమిళనాట రాజకీయ పరిస్థితులు ఏమంత బాలేవు. ఏ క్షణంలోనైనా బంద్ లు, ధర్నాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. వాటన్నిటినీ పరిశీలిస్తే సింగానికి కష్టకాలమనే చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Suriya 
  • S3 Movie 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS