• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరంజీవి వ్య‌క్తిత్వం ఓ...

చిరంజీవి వ్య‌క్తిత్వం ఓ పుస్త‌కం

By - Tupaki Desk
Update: 2018-09-09 16:45 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రానికి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం అందుకున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఈ ఛాన్స్ ఎలా వ‌చ్చింది? అంటే అదో క‌ల‌లా ఆ ఛాన్స్ న‌న్నే వ‌రించింది అని చెప్పాడు సురేంద‌ర్ రెడ్డి. ఊహించ‌ని విధంగా ఆ ఛాన్స్ వ‌చ్చింది. కేవలం క‌మ‌ర్శియ‌ల్ పంథాలో సినిమాలు చేసే నాకు నిజంగా అంత‌ పెద్ద అవ‌కాశం వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని ఇదివ‌ర‌కూ ఓ సంద‌ర్భంలో సురేంద‌ర్ రెడ్డి తెలిపారు. హిస్టారిక‌ల్ సినిమా చేసిన అనుభ‌వం లేక‌పోయినా చిరు న‌మ్మ‌కంతో పిలిచి అవ‌కాశం ఇచ్చారని అన్నారు.

సైరా-న‌ర‌సింహారెడ్డి స్క్రిప్టు రెడీ అవుతున్న‌ప్పుడే.. ల‌క్కీగా రామ్ చ‌ర‌ణ్ తో తెర‌కెక్కించిన `ధృవ` హిట్ కావ‌డంతో అది క‌లిసొచ్చింది. ఆ విజ‌యం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. చ‌ర‌ణ్‌తో సురేంద‌ర్‌ రెడ్డి సింక్ కూడా ఈ అవ‌కాశం రావ‌డానికి కార‌ణ‌మైంది. అందుకే అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ఎంతో జాగ్ర‌త్త‌గా సైరా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే సైరా వేగంగా పూర్తి చేస్తున్నాడు. జార్జియాలో భారీ షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో చిరు గురించి సూరి ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిపాడు.

``మెగాస్టార్‌ వ్య‌క్తిత్వం ఒక పుస్త‌కం లాంటింది. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల ఎన్నో విష‌యాలు తెలుసుకున్నా. ఎంతో జ్ఞానం పెరిగింది. ఆయ‌న్ను చూసి నా అల‌వాట్లు - అభిరుచులు కూడా మార్చుకున్నా. వ్య‌క్తిత్వంలో మెగాస్టార్ లా ఉండాలనిపిస్తోంది. ఆయ‌న‌తో ప‌నిచేస్తుంటే స‌మ‌యం తెలియ‌డం లేదు. నిరంత‌రం ఆయ‌న‌తో పనిచేయాల‌నిపిస్తోంది. ఆ ఉత్సాహం  ఒక ద‌ర్శ‌కుడికి ఎప్పుడూ ఆయ‌న ఇస్తారు. ఆయ‌న‌తో క‌లిసి మ‌రింత ప్ర‌యాణం చేయాల‌నుంది. అంత పెద్ద స్టార్ అయినా సింప్లిసిటీ - కూల్ గా ఉండే స్వ‌భావం - వ‌ర్క్ పై డెడికేష‌న్ ఇలా ప్ర‌తీది ఆయ‌న్ని చూసి నేర్చుకోవాల్సిందే. మెగాస్టార్‌ను నేనే డైరెక్ట్ చేస్తున్నానా? అని న‌మ్మ‌లేనంత‌గా ఇదిగా ఉంది ఆ అనుభూతి` అన్నాడు.
Tags:    
  • Surender Reddy 
  • Chiranjeevi 
  • Sye Raa Movie 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS