• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సురభి ఇక అలా కనిపించదట...

సురభి ఇక అలా కనిపించదట పాపం‍‍

By - Tupaki Desk
Update: 2016-01-20 15:30 GMT
హీరోయిన్లు అందాలను ప్రదర్శించేందుకు బాగానే ఉత్సాహం చూపుతారు. గ్లామర్ డాళ్ గా గుర్తింపు పొంది వీలైనంత క్రేజ్ పెంచుకునేందుకు తమ అందాలనే ఆయుధాలుగా చేసుకుంటారన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. అయితే, ఇలా ఎక్స్ పోజింగ్ లు గట్రా అన్నీ ఆన్ స్క్రీన్ పైనే కనిపిస్తాయి. ఎవరో ఒకరిద్దరు మినహాయించి, మిగిలిన వాళ్లంతా పబ్లిక్ లో ఉన్నపుడు పద్ధతిగా మెయింటెయిన్ చేయడానికే ఇష్టపడతారు. కాకపోతే ఆయా కమిట్ మెంట్స్ కారణంగా కాసింత గ్లామరస్ గా ట్రై చేయడానికి ప్రయత్నించడం సహజం.

రీసెంట్ గా ఎక్స్ ప్రెస్ రాజా  హీరోయిన్ సురభికి ఇలాంటి కష్టమే వచ్చింది. ఎక్స్ ప్రెస్ రాజా సక్సెస్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నా.. ఓ డ్రెసింగ్ సమస్య మాత్రం ఈ భామను బాగా వేధిస్తోంది.  పొట్టి స్కర్ట్ వేసుకుని ఓ ఈవెంట్ కి హాజరయింది సురభి. అంతగా సెట్ కాకపోవడంతో.. ఆ డ్రస్సు ఈమెకి చుక్కలు చూపించింది. ఓసారి అయితే.. ఆమె ఇన్నర్ వేర్స్ కూడా బయట పడిపోయాయి. అంతగా ఇబ్బంది పెట్టేసింది. ఇలా ఇన్నర్ వేర్ బయటపడ్డ ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తుండడం, సురభికి చాలా సమస్యగా మారింది. వీటిని తొలగించాలంటూ ఆయా సైట్ల వారిని సురభి మేనేజర్ రిక్వెస్ట్ చేయాల్సి వస్తోంది.

ఈ దెబ్బకి ఇక ఎప్పుడూ ఈవెంట్లకి పొట్టి స్కర్టుల్లో హాజరు కాకూడదని డిసైడ్ అయింది సురభి. నిజానికి ఇంతకంటే చిన్న చిన్న డ్రస్సులనే ఇంకా బ్యూటిఫుల్ గా మెయింటెయిన్ చేసినవాళ్లు చాలామంది హీరోయిన్లే ఉన్నారు. ఈమె పర్సనాలిటీయే అందుకు సహకరించలేదు పాపం. ఏమైనా డ్రస్ కాదు, డ్రసింగ్ ముఖ్యం అనే విషయం సురభి ఎపిసోడ్ తో అర్ధమవుతుంది.

Tags:    
  • Surabhi 
  • Express Raja Movie 
  • Telugu NEws 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS