సన్నీ ప్యాంట్ లో చెయ్యి పెట్టేశాడు

Update: 2017-02-24 09:48 GMT
ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో రెచ్చిపోవడం.. సరికొత్తగా రెచ్చగొట్టడం బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కి కొత్తేమీ కాదు. అవే అందాలను కెమేరా ముందు ఎన్ని సార్లు ఆరబోసినా.. ప్రతీసారి కొత్తగా కనిపించడంలో సన్నీ స్పెషాలిటీయే వేరు.

ఇప్పడు సన్నీ లియోన్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో చక్కర్లు కొట్టేస్తోంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి తన భర్త డానియెల్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది సన్నీ. మామూలుగానే తన బొమ్మలతో తెగ మత్తెక్కించే సన్నీ లియోన్.. మొగుడితో కలిసి అనే సరికి మరింతగా రెచ్చిపోయింది. లిప్ కిస్సులు లాంటివన్నీ కామన్ అయిపోయిన పరిస్థితుల్లో.. సన్నీ ప్యాంట్ కి బటన్ తొలగించి.. నాలుగు వేళ్లు లోపలికి పోనించిన ఫోటో ఒకటి హైఫై హాట్ గా మారిపోయింది.

'అద్భుతమైన రాత్రి' అంటూ ఓ కామెంట్ కూడా పెట్టి.. తను ఆ రోజును ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశాననే విషయాన్ని చెప్పింది సన్నీ లియోన్. దుబాయ్ నుంచి సన్నీ పోస్ట్ చేస్తున్న ఫోటోలు అన్నీ మహా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం షారూక్ తో కలిసి నటించిన రాయీస్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సన్నీ.. త్వరలో అజయ్ దేవగన్ సరసన బాద్షాహో మూవీలో కనిపించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News