• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్క్ ధరించాలి...

మాస్క్ ధరించాలి పిల్లలు..! అంటున్న సన్నీలియోన్

By - Tupaki Desk
Update: 2020-03-17 22:30 GMT
దేశమంతా కరోనా బారినుండి ఎలా తప్పించుకోవాలని మాస్క్ ధరించి తిరుగుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా తన పిల్లల తో, భర్తతో కలిసి మాస్క్ ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కరోనా భయం తో సెలెబ్రిటీలు ఇళ్ల నుండి బయటికి రాలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా బయటికి రాని సన్నీలియోన్ తన స్వీట్ ఫ్యామిలీ తో ఈరోజు బయటికి వచ్చింది.

ఈ రోజుల్లో తప్పకుండా మాస్క్ లు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సన్నీ చెప్పుకొచ్చింది. నా పిల్లలకు కూడా మాస్కులు వేయడం బాధగా ఉందని, కానీ మాస్క్ వేసుకోకపోతే నా పిల్లలు బాధపడాల్సి వస్తుందని.. వాళ్ళు బాధపడితే నేను నా భర్త తట్టుకోలేం అంటూ వాపోయింది. అందుకే మా పిల్లలకు మాస్క్ లు ధరించుకోవడం లో శిక్షణకు తీసుకెళ్తున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా సన్నీకి ముగ్గురు పిల్లలు. నిషా అని నాలుగేళ్ళ కూతురు ఉంది. నిషాను మహారాష్ట్రలోని లాతూరు లో దత్తత తీసుకుంది. ఇక ఇద్దరు మగ కవలపిల్లలు.. నోహ, అశేర్. ఈ ఇద్దరు కవలపిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ప్రస్తుతం సన్నీ తన ముగ్గురు పిల్లల తో మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కరోనా వైరస్ కారణంగా సెలెబ్రిటీలంతా సినిమా షూటింగులు మానుకొని ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో కూడా ఖాళీగా ఉండలేక ఇలా ఫ్యామిలీ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.
Tags:    
  • Tollywood 
  • Tollywood news 
  • Latest News 
  • Tupaki News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • corona 
  • sunny leone 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS