• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుమంత్ సెట్స్ నుంచి...

సుమంత్ సెట్స్ నుంచి వెళ్లిపోయిన వేళ..

By - Tupaki Desk
Update: 2016-11-01 06:08 GMT
ఫలానా హీరో కోపంతో షూటింగ్ మధ్యలో సెట్స్ నుంచి వెళ్లిపోయాడంటూ ఇండస్ట్రీలో వార్తలు రావడం మామూలే. ఐతే ఇలాంటి రూమర్ల గురించి స్పందించడానికి ఎవరూ ఇష్టపడరు. ఐతే సుమంత్ మాత్రం తన గురించి వచ్చిన ఇలాంటి వార్తలపై స్పందించాడు. తాను ‘నరుడా డోనరుడా’ సెట్స్ నుంచి ఒకట్రెండుసార్లు వాకౌట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిజమే అన్నాడు. ఐతే అవి పెద్ద ఇష్యూస్ కావని చెప్పాడు. ‘‘అవును.. నేను నరుడా డోనరుడా సెట్స్ నుంచి వాకౌట్ చేసిన మాట వాస్తవం. కానీ సీరియస్ కారణాలతో మాత్రం కాదు’’ అని సుమంత్ చెప్పాడు. కొన్ని సన్నివేశాల విషయంలో కోపం వచ్చి సుమంత్ షూటింగ్ నుంచి వెళ్లిపోయాడని.. ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయని ‘నరుడా డోనరుడా’ యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఇక ‘నరుడా డోనరుడా’ కోసం తొలిసారి ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ తనే చూసుకోవడం గురించి సుమంత్ స్పందిస్తూ.. ‘‘నరుడా డోనరుడాకు నా చెల్లెలు సుప్రియ నిర్మాత. ఐతే తను స్టూడియో వ్యవహారాలతో బిజీగా ఉంటుంది. దీంతో ప్రొడక్షన్ వ్యహారాలన్నీ నేనే చూసుకోవాల్సి వచిచంది. కొన్నిసార్లు అంతా బాగానే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతాయి. సినిమాలో నటిస్తూ.. ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూసుకోవడం కష్టమైంది. అయినప్పటికీ ఈ అనుభవంతో చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నాడు. ‘విక్కీ డోనర్’కు రీమేక్ గా తెరకెక్కిన ‘నరుడా డోనరుడా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sumanth 
  • Naruda Donaruda Movie 
  • Telugu NEWs 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS