• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ ఓ అవకాశం వచ్చిందే!

మళ్లీ ఓ అవకాశం వచ్చిందే!

By - Tupaki Desk
Update: 2017-03-16 07:44 GMT
అక్కినేని నాగార్జున మేనల్లుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన హీరో సుమంత్. ఈ హీరో కెరీర్ మొదటి నుంచి ఆటుపోట్లతోనే సాగుతోంది. ఒక హిట్టు.. మూడు ఫ్లాపులు అన్నట్లుగా కెరీర్ కంటిన్యూ చేస్తున్న సుమంత్.. కొన్నేళ్లుగా హిట్ మొహం చూడలేదు. 2011లో వచ్చిన గోల్కొండ హైస్కూల్ తర్వాత.. ఇప్పటివరకూ ఈ హీరోకి సక్సెస్ రాలేదు.

ఆ తర్వాత సినిమాల సంఖ్య కూడా బాగా తగ్గించేసుకుని.. అడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తున్నాడు సుమంత్. తాజాగా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాడు సుమంత్. స్వధర్మ్ ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న తొలి చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు సుమంత్. తాజాగా ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కాగా.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసేయనున్నాడు సుమంత్.

బాలీవుడ్ మూవీ విక్కీడోనర్ కి రీమేక్ గా గతేడాది చేసిన 'నరుడా డోనరుడా' మూవీపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు సుమంత్. ఇది స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం కూడా. ఈ మూవీ డింకీ కొట్టేయడం సుమంత్ ను బాగా నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. కంటెంట్ బాగున్నా.. దాన్ని హ్యాండిల్ చేసిన తీరు మాత్రం జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు తెరకెక్కనున్న మూవీతో మళ్లీ తను హిట్ ట్రాక్ లోకి వచ్చేస్తానని ఆశలు పెట్టుకున్నాడు సుమంత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sumanth 
  • Hero Sumanth 
  • Telugu NEws 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS