• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జగన్, సుమంత్ లది ఒకే...

జగన్, సుమంత్ లది ఒకే క్లాసు.. ఒకే బెంచీనట..

By - Tupaki Desk
Update: 2016-11-16 11:30 GMT
ఒకటీ అరా సినిమాలు చేసి ఆ తరువాత ఫేడవుట్ అయిపోయిన హీరో సుమంత్ మరోసారి రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన నరుడా డోనరుడా సినిమాతో మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్న ఆయన రోజూ ఏదో ఒక చానల్ లో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా అనేక ఆసక్తికర విశేషాలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన తాజాగా చెప్పిన సంగతులు చాలామందికి ఆశ్చర్యం కలిగించాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్, తాను మంచి మిత్రులమని చెబుతూ తామిద్దరం క్లాసుమేట్లని కూడా చెప్పారు.

సుమంత్ తన స్కూల్ డేస్ లో చేసిన పనులను గుర్తు చేసకున్నారు. ఒకసారి జగన్ తో కలసి దొంగతనంగా తన బెడ్ రూంలోకి వెళ్లబోతూ, తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుకు అడ్డంగా దొరికిపోయామని ఆయన చెప్పారు. దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన గురించి చెబుతూ... తాను జగన్ ఒకే క్లాసులో, ఒకే బెంచీలో కూర్చుని చదివామని, కలసి అల్లరి చేశామని చెప్పుకొచ్చాడు.

ఓ రోజు రాత్రి పొద్దుపోయే వరకూ కలిసి తిరిగామని, ఆపై జగన్ తన ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని చెబుతూ, పైనున్న బెడ్ రూమ్ కు దొంగతనంగా వెళ్లేందుకు తాను మొదట గ్రిల్ పట్టుకుని ఎక్కుతుండగా తాతయ్య చూశారని చెప్పాడు. ఆ సమయంలో గ్రిల్ పట్టుకుని వేలాడుతూనే "తాతా... అతని పేరు జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖరరెడ్డ గారి కొడుకు" అంటూ పరిచయం చేశానని చెప్పుకొచ్చాడు. ఆనాటి రోజుల్ని తాను, జగన్ ఎంతో ఎంజాయ్ చేశామని వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sumanth 
  • Jagan 
  • Friends 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS