• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  25వ సినిమాతో ఫేట్...

25వ సినిమాతో ఫేట్ మారుతుందా??

By - Tupaki Desk
Update: 2018-03-15 09:52 GMT
గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో సుమంత్ కూడా ఉన్నాడు. మామ అక్కినేని నాగార్జున తరహాలోనే డిఫెరెంట్ సినిమాలను బాగానే ట్రై చేశాడు. యాక్షన్ - లవ్ అంటూ కొత్త  కాన్సెప్ట్ లను ఎంచుకోవడంలో బాగానే క్రేజ్ తెచ్చుకున్నాడు. కాని కమర్షియల్  హిట్ మాత్రం ఇంత వరకు అందుకోలేదు. సుమంత్ ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేశాడు అనుకుంటున్న సమయంలో మళ్లీ రావా అనే సినిమాతో వచ్చాడు.

ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. కానీ కమర్షియల్ గా మాత్రం సినిమాకు అనుకున్నంత క్రేజ్ అందలేదు. ఇప్పటివరకు సుమంత్ 24సినిమాలు చేశాడు. అయితే 25వ సినిమాతో ఎలాగైనా అన్ని వర్గాల వారిని సరికొత్తగా మెప్పించి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ ఉగాదికి సినిమా స్టార్ట్ కానుంది. సంతోష్ జాగర్లపూడి అనే యువకుడు సుమంత్ ల్యాండ్ మార్క్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు.  

ఈ నెల 18న అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం 8 గంటల 45 నిమిషాలకు సినిమా ప్రారంబ ముహుర్తాన్ని సెట్ చేశారు. ఇక ఈషా రెబ్బ హీరోయిన్ నటిస్తోన్న ఈ సినిమాని ధీరజ్ బొగ్గారం & బీరం సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబందించిన టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో అయినా సుమంత్ కమర్షియల్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
Tags:    
  • Sumanth 25th Movie 
  • Sumanth 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS