చెర్రీ-సుక్కు ఆట.. ముహూర్తం ఖాయమట
రామ్ చరణ్.. తను స్టార్ట్ చేసిన తని ఒరువన్ రీమేక్ ని పరుగులు పెట్టించేస్తున్నాడు. బ్రూస్ లీ తర్వాత బ్రేక్ తీసుకున్నాడు కానీ.. స్టార్ట్ చేశాక మాత్రం ఎక్కడా స్పీడ్ ని తగ్గించడం లేదు. ఇదే వేగంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ ని కూడా చెర్రీ ఇప్పటికే ఫైనలైజ్ చేసేశాడనే టాక్ వినిపించింది.
బ్రిలియంట్ డైరెక్టర్ అనిపించుకునే సుకుమార్ తో చరణ్ నెక్ట్స్ మూవీ చేయనున్నాడనే విషయం ఇప్పుడు కన్ఫాం అయిపోయింది. అంతే కాదు.. మూవీని మొదలుపెట్టడానికి ముహూర్తం కూడా ఖాయం చేసేశారని తెలుస్తోంది. ఆగస్ట్ మొదటి వారంలో సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాక మిగిలిన డీటైల్స్ అనౌన్స్ చేయనున్నారట సుకుమార్ అండ్ టీం.
రామ్ చరణ్ తో ఓ లవ్ స్టోరీని తీయబోతున్నాడు సుకుమార్. ఆగస్ట్ లో స్టార్ట్ చేసి.. నెక్ట్స్ పొంగల్ నాటికి రెడీ చేసేయాలన్నది ప్లాన్. అయితే.. సుక్కుతో ఇంత స్పీడ్ గా సినిమా కంప్లీట్ అవడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. అయితే.. 2017 సమ్మర్ కి మాత్రం చరణ్ మూవీ సందడి చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.