• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ తో కామెడీ ట్రై...

ప్రభాస్ తో కామెడీ ట్రై చేస్తున్న సుజిత్

By - Tupaki Desk
Update: 2017-07-13 07:08 GMT
బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో సాహో పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బాహుబలి వంటి సీరియస్ సబ్జెక్ట్ తో జనాల్ని ఆకట్టుకున్న ప్రభాస్ ఇప్పుడు సాహోలో ఓ కామెడీ హీరోగా నటిస్తున్నాడని తెలిసింది. రన్ రాజా రన్ లో శర్వానంద్ తో కామెడీ చెయించి, ఆ సినిమాని సక్సెస్ వైపు నడిపించిన దర్శకుడు సుజిత్, అదే ఫార్ములాని ప్రభాస్ పై కూడా వాడబోతున్నాడని విశ్వసనీయ వర్గాలు సమాచారం. అయితే కామెడీతో పాటు కాస్త యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సాహోలో ఉండబోతున్నాయట.

బాహుబలితో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్, ఆ రేంజ్ ను మరింత పెంచుకోవడానికి కామెడీ జానర్ కూడా ట్రై చేస్తున్నట్లుగా తెలిసింది. ఇక గతంలో ప్రభాస్ కామెడీ ట్రై చేసిన పౌర్ణమి - బుజ్జిగాడు - ఏక్ నిరంజన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. డార్లింగ్ కాస్త బెటర్ అనిపించినా కామెడీ జానర్ ప్రభాస్ కి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సాహో కోసం మరోసారి ప్రభాస్ కామెడీ కథని ఎంచుకోవడం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రభాస్ ఎంచుకున్న పాయింట్ సరైనదో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
Tags:    
  • Sujith 
  • Prabhas 
  • Sahoo Movie 
  • Telugu NEws 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS