• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనన్య కోసం ఎడిటింగ్ చేసిన...

అనన్య కోసం ఎడిటింగ్ చేసిన సుహానా!

By - Tupaki Desk
Update: 2020-05-12 09:16 GMT
ప్రతి ఒక్కరికి దాదాపుగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఒక్కా..రు  కూడా బెస్ట్ ఫ్రెండ్ లేరే కనీసం క్లోజ్ ఫ్రెండ్ కూడా లేరే అంటే.. అదేదో ఆలోచించాల్సిన విషయం. మీరు ప్రపంచానికి పూర్తి భిన్నం అన్నమాట.  నార్త్ కొరియా దేశపు సర్వాధినేత కిమ్ ఉన్ జోంగ్ కు మిమ్మల్ని  గురువుగా భావించాలి ఎందుకంటే ఆయనకు కూడా జిన్ పింగు మంచి దోస్తు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ కిడ్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ముఖ్యంగా సుహానా ఖాన్.. అనన్య పాండే.. షనయా కపూర్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్.

ఈమధ్య ఫ్రెండ్స్ అయ్యారని అనుకుంటారేమో కాదు కాదు. వీరి స్నేహం చిన్నప్పటి నుంచి కొనసాగుతోందట.  అయితే ఈ మహమ్మారి కరోనా.. మాయదారి లాక్ డౌన్ దెబ్బకు ఈ ఫ్రెండ్స్ కలుసుకోలేకుండా ఉన్నారట. ఈమధ్య అనన్య తన ఇన్స్టా స్టోరీస్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఎడిట్ చేసింది ఎవరో కాదు.. సుహానా. ఎంత చక్కగా ఆ వీడియో ను ఎడిట్ చేసిందంటే అనన్య ఫ్యాషన్ ను ఆ ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోయింది.  అందుకే అనిన సుహానాను టాగ్ చేసి  "ఎడిటింగ్ చేసింది క్వీన్ సుహానా ఖాన్" అంటూ వెల్లడించింది.

ఇప్పటికే సుహానా 'ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ' షార్ట్ ఫిలిం లో నటించి తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. ఇక అనన్య పాండే సంగతి తెలిసిందే.. ఇప్పటికే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఫైటర్' లో నటిస్తోంది.  ఇక షనయా కపూర్ విషయానికి వస్తే ఇంకా గ్లామర్ ఫీల్డ్ వైపు దృష్టి సారించలేదు.
Tags:    
  • Suhana Khan Rysa Panday turn editors for Ananya Panday 
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

గాయత్రీ మంత్రం పఠించిన మాల్తీ మేరీ.. విదేశాల్లోను భార‌తీయ‌త మ‌న స్టార్ల‌ ప్ర‌త్యేక‌త‌!

2026-11-19 20:58 GMT

రామాయణలో సాయి పల్లవి నటించలేదు!

2026-11-19 20:58 GMT

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS