• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కళ్యాణ్ రామ్ ని...

కళ్యాణ్ రామ్ ని వద్దంటున్నారు

By - Tupaki Desk
Update: 2017-12-06 09:39 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ గానే ఉన్నాడు. ఒకవైపు నిర్మాతగా.. మరోవైపు హీరోగా సినిమాలు చేసేస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ నందమూరి కుర్రాడు ఎమ్మెల్యే అంటూ ఓ సినిమా చేస్తున్నాడు.

కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. పొలిటికల్ టచ్ తో సాగనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజకీయ నేపథ్యంతో ఈ మూవీ కథ ఉంటుందనే సంగతి టైటిల్ లోనే అర్ధమవుతోంది. ఇప్పుడు మరో పొలిటికల్ మూవీపై కూడా కళ్యాణ్ రామ్ కన్నేశాడనే న్యూస్ వస్తోంది. మలయాళంలో దిలీప్ హీరోగా రూపొందిన రామ్ లీలా చిత్రం ఈ హీరోకు తెగ నచ్చేసిందట. రీమేక్ చేసేందుకు రెడీ అయిపోయాడని కూడా అంటున్నారు. అయితే.. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ రీమేక్ చేయకుండా ఉండడమే నయం అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

కథ ప్రకారం చూస్తే.. ఓ పార్టీ నాయకుడు హత్యకు గురైతే అతని కుమారుడు అవతలి పార్టీపై నాయకులపై ప్రతీకారం తీర్చుకునే కాన్సెప్ట్ తో ఈ సినిమా కథ ఉంటుంది. ఇది ప్రస్తుతం అధికారంలో ఉన్న తమ కుటుంబానికి చెందిన పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండడంతోనే.. కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా చేయద్దనే సలహాలు ఇస్తున్నారట. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమయంలో.. ఫ్యామిలీ వ్యక్తులకు ఇబ్బంది కలిగించే చిత్రం పై కళ్యాణ్ రామ్ ఎలాంటి డెసిషన్ తీస్కుంటాడో చూడాలి.
Tags:    
  • Kalyan Ram 
  • Ram Leela Remake 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS