• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ్యాజిక్ చేసి ఎమోషనల్...

మ్యాజిక్ చేసి ఎమోషనల్ అయిపోయాడు

By - Tupaki Desk
Update: 2017-12-21 05:44 GMT
టాలెంట్ ఉంటే ఎవ్వరైనా సరే అధికారం అడ్డొచ్చిన సరే.. ఆ అడ్డుగోడలను దాటి ఎంత స్థాయికి అయినా  వెళతారు. పోటీ ఎక్కువ ఉన్న ఈ కాలంలో మనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలంటే చాలా కష్టమని చెప్పాలి. కానీ మన ఇష్టాన్ని ఇతరులకు ఇష్టం అయ్యేలా చేస్తే.. ఈజీగా టార్గెట్ ని అందుకోవచ్చు. ఎంతో మంది ఆ విధంగా కష్టపడి వచ్చినవారు ఉన్నారు. ఇక సినిమా రంగంలో అడుగడుగునా మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.

ఆ తరహాలో కామెడీని నమ్ముకొని వారి టాలెంట్ ని బయటపెట్టిన వారు ఈ మధ్య కాలంలో చాలానే ఉన్నారు. బుల్లితెరపై కామెడీని పండిస్తూ వారి కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సుదీర్ ఒకరని చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుదీర్ అని నేమ్ తెచ్చుకున్న ఈ యువ కెరటం ప్రస్తుతం షోలతో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ షోలకు రాకముందు మ్యాజిక్ చేసేవాడని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.  మ్యాజిక్ ద్వారా తన జీవితాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు కమెడియన్ గా కొనసాగుతున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. మనోడు కమెడియన్ అయిన తర్వాత మ్యాజిక్ ని అస్సలు పట్టించుకోలేదట. తనకు మొదట అన్నం పెట్టిన విద్య అదేనని డీ షోలో మనోడు ఒక స్పెషల్ మ్యాజిక్ చేసి చూపించాడు. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. పావురం అలాగే పేపర్ కి సంబంధించిన ట్రిక్స్ తో ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

Full View
Tags:    
  • Sudigali sudheer 
  • Magic show 
  • Telugu NEws 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS