• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ అమ్మాయి క‌ళ్ల‌లో క‌ళ్లు...

ఆ అమ్మాయి క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూస్తే ఉప్పెనే

By - Tupaki Desk
Update: 2022-01-22 16:37 GMT
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ! టైటిల్ తోనే క్యూరియాసిటీ పెంచారు సుధీర్ బాబు - ఇంద్ర‌గంటి బృందం. కృతి శెట్టి లాంటి అంద‌మైన ప్ర‌తిభావంతురాలైన న‌టిని ఎంపిక చేసుకోవ‌డ‌మే గాక‌.. ఈ సినిమాని రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు- కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండ‌గా.. పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై మహేంద్రబాబు- కిరణ్ బళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ లో  క‌ళ్ల డాక్ట‌ర్ తో ప్రేమ‌లో ప‌డే సినిమా డైరెక్ట‌ర్ గా సుధీర్ బాబు న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఇక ఐ డాక్ట‌ర్ పాత్ర‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఎంతో అందంగా ఒదిగిపోయి క‌నిపించింది. ఈ సినిమా ఆద్యంతం సుధీర్ బాబు - కృతి మ‌ధ్య అద్భుత‌మైన రొమాన్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇంద్ర‌గంటి ఈసారి త‌న స్క్రిప్ట్ లో స్క్రీన్ ప్లే ప‌ర‌మైన మ్యాజిక్ చేస్తున్నారా  లేదా చూడాలి.

తాజాగా ఈ సినిమా నుంచి విడుద‌లైన కొత్త‌ స్టిల్ వైర‌ల్ గా మారింది. కృతి క‌ళ్ల‌లో కళ్లు పెట్టి చూస్తున్న సుధీర్ బాబు ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. బీచ్ ప‌రిస‌రాల్లో ప్రేమ జంట రొమాంటిక్ వ్య‌వ‌హారం ఎంతో బావుంది అంటూ ఈ ఫోటోగ్రాఫ్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఉప్పెన త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న కృతికి ఈ సినిమా కూడా కీల‌కం కాగా.. వీ లాంటి ఫ్లాప్ త‌ర్వాత సుధీర్ బాబుకి మాంచి హిట్టు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ తో ఫ‌ర్వాలేద‌నిపించాడు కాబ‌ట్టి ఇప్పుడు మ‌రో హిట్టుపైనా క‌న్నేశాడు.


Tags:    
  • Sudheer Babu 
  • Krithi Shetty 
  • Romantic pic 
  • Telugu News 
  • Tollywood 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS