• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుధీర్‌ బాబుతో మరో పలాస

సుధీర్‌ బాబుతో మరో పలాస

By - Tupaki Desk
Update: 2020-10-02 16:04 GMT
సుధీర్‌ బాబు ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'వి' సినిమా నిరాశ పర్చింది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా సుధీర్‌ బాబు పాత్ర మరియు అతడి సిక్స్‌ ప్యాక్‌ కు మంచి మార్కులు పడ్డాయి. వి సినిమా ఫలితం నుండి బయటకు వచ్చేసిన సుధీర్‌ బాబు కొత్త సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్ని రోజులు కరోనా కారణంగా సినిమా షూటింగ్స్‌ కు దూరంగా ఉన్న సుధీర్‌ బాబు అతి త్వరలోనే మళ్లీ షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు. ఈయన తాజాగా దర్శకుడు కరుణ కుమార్‌ కు ఓకే చెప్పాడట. వీరిద్దరి కాంబోలో ఒక వింటేజ్‌ ఎంటర్‌ టైనర్‌ తెరకెక్కబోతున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది.

పలాస వంటి సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కమర్షియల్‌ గా కూడా సక్సెస్‌ అయ్యాడు. 1980 బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందిన పలాస సినిమా థియేటర్లలో విడుదలైంది. లాక్‌ డౌన్‌ కారణంగా వెంటనే ఓటీటీలో విడుదల చేశారు. రెండు చోట్ల కూడా పలాస మంచి స్పందన దక్కించుకుంది. పలాస తరహాలోనే ఒక పల్లెటూరు బ్యాక్‌ డ్రాప్‌ లో కరుణ కుమార్‌ కథను రెడీ చేసుకున్నాడట. ఆ కథకు సుధీర్‌ బాబు ఓకే చెప్పడంతో త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. పలాస మరియు రంగస్థలం సినిమాలను మిక్స్‌ చేసినట్లుగా ఈ సినిమా ఉంటుందట అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు. ఏది ఏమైనా ప్రతిభ ఉన్న దర్శకుడు అవ్వడంతో సుధీర్‌ బాబుకు ఒక మంచి సినిమాను కరణ్‌ కుమార్‌ ఇస్తాడని అంతా నమ్మకం పెట్టుకున్నారు.


Tags:    
  • Movies 
  • Movie News 
  • Latest news 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 

Similar News

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

2026-11-12 02:16 GMT

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

Copyright @2026

Powered by Blink CMS