• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమరావతిలో బిజినెస్..ఆ...

అమరావతిలో బిజినెస్..ఆ స్టార్ హీరో కు ఝలక్

By - Tupaki Desk
Update: 2018-10-06 06:45 GMT
అన్నీ సినిమాలు హిట్ కావు. అన్నీ బిజినెస్ లు లాభాలు తీసుకురావు. అలా అని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకుండా ఊరుకుంటారా? పెడతారు.  అలాగే మన టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో భారీగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టారట.

ఈయన ఎప్పుడూ  భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే రకం కాకపోయినా మధ్యవర్తులు అమరావతి అదని.. ఇదని.. రియల్ బూమ్ ఆకాశాన్ని తాకి భారీ లాభం వస్తుందని నమ్మించి ఆ హీరోను పెట్టుబడులు పెట్టేలా చేశారట.  వాళ్ళుమాత్రం రైతుల దగ్గర సరసమైన ధరలకు భూమి కొని.. అదే భూమిని స్టార్ హీరో కు భారీ ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారట. ఇక ఆ హీరో తన పరిచయాల ద్వారా ఎంత ప్రయత్నించినా తన వెంచర్ లో 50% ఇంకా అమ్ముడుపోలేదట.  తక్కువ మొత్తం కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆయనకు ఇలాంటి పరిస్థతి వచ్చి ఉండేది కాదని అయన సన్నిహితులు అంటున్నారు.

అయనకు తన వెంచర్ లో అపార్ట్ మెంట్ లేదా ఇళ్ళను నిర్మించి అమ్మే ఆలోచన అసలు లేకపోవడంతో మరింతగా నష్టపోతున్నాడని సమాచారం.  అనుభవం లేకనే ఇలా రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడి పెట్టి ఇరుక్కున్నాడని.. అదే అయన ఆ రంగంలో అనుభవం ఉన్న సీనియర్ల సలహాలు తీసుకుని పెట్టుబడి పెట్టి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అంటున్నారు.  ఏదేమైనా అమరావతి వ్యాపారం ఆ హీరోకు  చేదు అనుభవం గా మారిందన్నమాట.
Tags:    
  • Star Hero 
  • Business Investment 
  • Amaravati 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS