• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బెడ్‌ పై ప్రియుడితో...

బెడ్‌ పై ప్రియుడితో శృతిహాసన్‌ వీడియో వైరల్‌

By - Tupaki Desk
Update: 2022-03-05 06:39 GMT
యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు శృతి హాసన్‌ నార్త్‌ సౌత్‌ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇప్పుడు ఆమె కమల్‌ కూతురుగా కాకుండా సొంత ఇమేజ్ తో కెరీర్‌ ను బిల్డ్ చేసుకుంటూ స్టార్‌ గా దూసుకు పోతుంది. మల్టీ ట్యాలెంటెడ్ అయిన శృతి హాసన్ ఇండియాలో ఉన్నా కూడా విదేశీ సంస్కృతిని ఫాలో అవుతూ ఉంటుంది. పూర్తిగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ తన జీవితాన్ని గడిపే స్వభావం ఆమెది.

గతంలో విదేశీ వ్యక్తితో ప్రేమలో పడి మునిగి తేలిన శృతి హాసన్‌ అతడి నుండి విడిపోయినట్లుగా చాలా సింపుల్ గా చెప్పేసింది. ఇద్దరం కూడా కెరీర్‌ లో చాలా సాధించాలి అనుకుంటున్నాం. అందుకు ఈ రిలేషన్‌ షిప్ లు అడ్డుగా ఉన్నాయని చెప్పి బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ అమ్మడు శాంతను హజారికా తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు సుదీర్ఘ కాలంగా లివింగ్ రిలేషన్ లో ఉన్నారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి.

ఆ వార్తలు నిజమేనేమో అంటూ తాజాగా ఆమె షేర్‌ చేసిన ఒక వీడియో చూస్తుంటే అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా శృతి హాసన్‌ కరోనా తో బాధపడుతుంది. కరోనా వల్ల ఆమె కాస్త సీరియస్ గానే ఎఫెక్ట్‌ అయ్యింది. ఆమె మొహం కాస్త షేప్ మారినట్లుగా కూడా ఆమె షేర్‌ చేసిన ఫోటోలు చూస్తే అనిపించింది. తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్‌ లో స్టోరీ గా పెట్టిన వీడియో ప్రియుడితో ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తుందో చెప్పకనే చెబుతోంది.

కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన ఈ అమ్మడు తాజాగా ప్రియుడితో ఒకే బెడ్‌ మీద ఉన్న వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియో లో ఇద్దరు కూడా చాలా సరదాగా సమయం ను గడుపుతున్నారు. ఇద్దరు కలిసి ఆనందకరమైన సమయంను ఈ సమయంలో గడుపుతున్నారు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. శృతి హాసన్‌ పెళ్లి పై ఆసక్తి లేదు అన్నట్లుగా గతంలో మాట్లాడినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. మొత్తానికి శృతి షేర్‌ చేసిన ఆ వీడియో వైరల్‌ అయ్యింది.

కనుక శృతి ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న శాంతను హజారి ని కూడా పెళ్లి చేసుకోక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతానికి ఒక మంచి స్నేహితుడు అంటూ మీడియా కు పరిచయం చేస్తున్న శాంతను ను త్వరలోనే ప్రియుడు అంటూ శృతి హాసన్‌ పరిచయం చేస్తుందేమో చూడాలి. ఈ వీడియో తో తమ ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లింది అంటూ శృతి చెప్పకనే చెప్పిందేమో అనిపిస్తుంది.
Tags:    
  • Sruthihaasan 
  • kamalhaasan 
  • hajarai 
  • carona 
  • video 
  • livingrelationship 
  • latestnews 

Similar News

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS