• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌హేష్ ఇచ్చిన టార్గెట్ 83...

మ‌హేష్ ఇచ్చిన టార్గెట్ 83 కోట్లు

By - Tupaki Desk
Update: 2015-10-03 07:30 GMT
ధ‌న‌వంతుడు ఊరిని ద‌త్త‌త తీసుకుని బాగు చేయ‌డం అనే కాన్సెప్టుతో తెర‌కెక్కి వ‌ర‌ల్డ్‌ వైడ్ డిష్క‌స‌న్ పాయింట్ అయ్యింది శ్రీమంతుడు. ఈ సినిమా కాన్సెప్టు పెద్ద రేంజులో స‌క్సెసైంది. ఈ సినిమా చూశాక‌.. నిజంగానే ధ‌న‌వంతులు ఊళ్ల‌ను ద‌త్త‌త తీసుకుని బాగు చేసేప‌నిలో ఉన్నారు. అంతేకాదు.. శ్రీ‌మంతుడు క్లోజింగ్ బిజినెస్ డీటెయిల్స్ వ‌చ్చాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద త‌న‌వంతు షేర్ భారీగానే ఆర్జించింది. ఇటు తెలుగు, అటు త‌మిళ్ బాక్సాఫీస్ క‌లుపుకుని ముగింపు నాటికి 83కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ సినిమా. ఇంకాస్త డీటెయిల్స్‌ లోకి వెళితే...

ఏపీ - తెలంగాణ క‌లుపుకుని 58.88 కోట్ల షేర్ వ‌సూలైంది. విదేశాల నుంచి 14.10 కోట్లు - క‌ర్నాట‌క నుంచి 7.2కోట్లు - ఇత‌ర భార‌త‌దేశం నుంచి 2.2కోట్లు వ‌సూలు చేసింది. అలాగే ఏపీ - తెలంగాణ‌లో ఏరియాల వైజ్ చూస్తే ... నైజాం 22.10కోట్లు - సీడెడ్ 8.95కోట్లు - నెల్లూరు 2.10కోట్లు - కృష్ణ 4.28కోట్లు - గుంటూరు 5.70కోట్లు - వైజాగ్ 5.6కోట్లు - తూ.గో జిల్లా 5.75కోట్లు - ప‌.గో జిల్లా 4.4 కోట్లు వ‌సూలు చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫుల్‌ ర‌న్‌ లో షేర్ 83.13 కోట్లు వసూలైంది.
Tags:    
  • Mahesh Babu 
  • Srimanthudu Movie 
  • Telugu NEws 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS