• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీమంతుడు 15 సెంచరీలు...

శ్రీమంతుడు 15 సెంచరీలు కొట్టాడు

By - Tupaki Desk
Update: 2015-11-13 12:04 GMT
సినిమాల ట్రెండ్ బాగా మారిపోయింది. వీకెండ్ దాటాక సోమవారం రోజున కలెక్షన్ వచ్చిందంటే హిట్ - రెండో వీకెండ్ కూడా కలెక్షన్స్ వస్తే సూపర్ హిట్.. మూడోవారంలో థియేటర్లలో ఉందంటే.. బ్లాక్ బస్టర్. ఇప్పటి సినిమాల జయాపజయాలను అంచనా వేసే లెక్కఇది. ఇలాంటి రోజుల్లో ఓ సినిమా యాభై రోజులు ఆడ్డమంటేనే సంచలనం. మరి ఏకంగా వంద రోజులు ఆడేసి, ఇన్నేసి సెంటర్లలో శతదినోత్సవం అంటే ఎలా ఉంటుంది.

ఎప్పుడో దశాబ్దం కిందట సినిమా లవర్స్ విరివిగా విన్న మాట ఈ శతదినోత్సవం అని. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ.. తన సత్తా ఏంటో చాటాడు మహేష్ బాబు. సూపర్ నటించిన లేటెస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు తెలుగు రాష్ట్రాల్లో 15 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంటోంది. ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, దత్తత అంటే డబ్బులిచ్చి వెళ్లిపోవడం కాకుండా.. ఆ ఊరిలో ఉన్న మంచి, చెడులను కూడా ప్రేమించడం అనే మంచి మెసేజ్ తో వచ్చిన శ్రీమంతుడు... టాలీవుడ్ లో బాహుబలి తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

ఆ సెంటర్లను ఓసారి చూస్తే..  హైద్రాబాద్-సంధ్య,  వైజాగ్-సంగం, కాకినాడ-ఆనంద్, రాజమండ్రి-శ్యామల, మండపేట-కృష్ణా, ఏలూరు-సత్యనారాయణ, విజయవాడ-అలంకార్, మచిలీపట్నం- బృందావనం, గుంటూరు-మెట్రో, తెనాలి-గెయటి, ఒంగోలు-జయరాం, చిలకలూరిపేట-వెంకటేశ్వర, కర్నూలు-భారత్ కాంప్లెక్స్, ఎమ్మిగనూరు-లక్ష్మణ్, అనంతపూర్-నీలిమల్లో సెంచరీ కొట్టేశాడు స్రీమంతుడు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత శత దినోత్సవం అనే మాట వినిపించిన శ్రీమంతుడిని.. సినిమా లవర్స్ మనసారా అభినందించేస్తున్నారు. 
Tags:    
  • Mahesh Babu 
  • Srimanthudu Movie 
  • Telugu NEws 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS