• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీమంతుడు వసూళ్లు.....

శ్రీమంతుడు వసూళ్లు.. వారంలో 57.73 కోట్లు

By - Tupaki Desk
Update: 2015-08-14 13:34 GMT
వారంలో రూ.57.73 కోట్లు.. ఓ తెలుగు సినిమాకి ఇది అసాధారణమైన రికార్డ్. బాహుబలి వచ్చిన ఊపులో ఇప్పుడు శ్రీమంతుడు కూడా బాక్సాఫీస్‌ దగ్గర బీభత్సమైన మ్యాజిక్‌ చేశాడు. ఓ టెరిఫిక్‌ రికార్డును క్రియేట్‌ చేశాడు. క్లారిటీతో సినిమా తీస్తే హిట్టేనని దర్శకరచయిత కొరటాల శివ మరోసారి నిరూపించాడు. అదీ వసూళ్ల రూపంలో. మహేష్ నటించిన శ్రీమంతుడు తొలివారం షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం  14.4కోట్లు సీడెడ్  6.2కోట్లు ఉత్తరాంధ్ర 3.42కోట్లు తూ.గో 3.68కోట్లు ప.గో 3.06 కోట్లు గుంటూరు 3.68కోట్లు కృష్ణ 2.86 కోట్లు నెల్లూరు 1.26కోట్లు వసూలైంది. మొత్తం ఏపీ తెలంగాణ కలుపుకుని 39కోట్లు వసూలైనట్టు ట్రేడ్ రిపోర్ట్ వచ్చింది. ఇక విదేశాల్లో వసూళ్ల వివరాలకు వెళితే .. అమెరికా 9.25కోట్లు ఇతర చోట్ల నుంచి 1.70కోట్లు  కర్నాటక నుంచి 5.5కోట్లు  తమిళనాడు నుంచి  0.51కోట్లు ఇతర భారతదేశంలో 0.51కోట్లు వసూలైంది. మొత్తం 57.73 కోట్ల షేర్ తో రికార్డు సరికొత్తగా నమోదైంది. బాహుబలి తర్వాత రెండో స్థానంలో నిలిచింది ఈ సినిమా.
Tags:    
  • Mahesh babu 
  • Shruthi Hassan 
  • Srimanthudu Movie 
  • Srimanthudu Collections 
  • Telugu News 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS