• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందుకు ఓపిక - ఆసక్తి...

అందుకు ఓపిక - ఆసక్తి రెండు లేవు

By - Tupaki Desk
Update: 2018-11-30 11:18 GMT
హీరోగా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను చేసిన శ్రీకాంత్‌ ఇప్పటి వరకు దాదాపుగా 125 చిత్రాలను పూర్తి చేశాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాంత్‌ ‘ఆపరేషన్‌ 2019’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తన గురించి మీడియాలో వస్తున్న రాజకీయ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు.

హీరోగా అవకాశాలు తగ్గిపోయిన శ్రీకాంత్‌ వచ్చే ఎన్నికల సమయానికి జనసేన పార్టీలో జాయిన్‌ కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీకాంత్‌ ఏపీలో ఏదైనా ఒక నియోజక వర్గం నుండి పోటీ కూడా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు అంటూ కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు పూర్తిగా అబద్దం అంటూ శ్రీకాంత్‌ తేల్చి చెప్పాడు.

తాను రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తలు క్రియేట్‌ చేసిన గాసిప్స్‌ అని - తనకు అలాంటి ఆసక్తి లేదని పేర్కొన్నాడు. రాజకీయాల్లోకి వెళ్లే ఎప్పుడు అందులోనే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. కాని నాకు అంత ఓపిక లేదని పేర్కొన్నాడు. నేను హీరో అయిన కొత్తలో రామానాయుడు గారి కోసం ప్రచారం చేశాను - ఆ తర్వాత మళ్లీ రాజకీయాల ముచ్చట ఎత్తలేదు. భవిష్యత్తులో కూడా రాజకీయాల జోలికి వెళ్లను అంటూ క్లారిటీ ఇచ్చాడు. కేసీఆర్‌ పాత్రలో శ్రీకాంత్‌ ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. అది కూడా త్వరలో విడుదల కాబోతుంది.
Tags:    
  • Srikanth 
  • Political Entry 
  • Telugu News 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS