• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీదేవి 'మామ్' ఫస్ట్...

శ్రీదేవి 'మామ్' ఫస్ట్ లుక్ అదిరే

By - Tupaki Desk
Update: 2017-03-14 06:39 GMT
మాజీ అందాల తార శ్రీదేవి.. సుదీర్ఘమైన బ్రేక్ తీసుకుని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ అంటూ ఆమె చేసిన నటనకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత వయసులో కూడా శ్రీదేవి అందమే కాదు.. నటనా ప్రతిభ కూడా ఏ మాత్రం తగ్గలేదనే విషయాన్ని గ్రహించారు.

ఇప్పుడు శ్రీదేవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మామ్' కి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఎంతో సీరియస్ గా ఉన్న శ్రీదేవి లుక్ ని సైడ్ యాంగిల్ లోంచి చూపించగా.. మామ్ అనే పదాన్ని అనేక భాషల్లో.. శ్రీదేవి డ్రస్ పై ప్రింట్ చేశారు. అమ్మతనం గురించి చూపించబోతున్న ఈ మూవీలో.. శ్రీదేవి పాత్ర చుట్టూనే కథ కథనం ఉంటాయనే విషయంలో సందేహాలు అక్కర్లేదు. మామ్ ను అనేక భాషల్లో రాసిన విధానం ఆకట్టుకుంటుంది.

అలాగే జూలై 14న మామ్ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ లోనే చెప్పేశారు.  అయితే రీ ఎంట్రీ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడంతోనే.. శ్రీదేవికి ఇంత గ్యాప్ వచ్చింది. మధ్యలో తమిళ మూవీ పులిలో నటించినా.. అది నిరుత్సాహపరిచింది. లేటెస్ట్ మామ్ ను హిందీ.. తమిళ్.. తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతోన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. శ్రీదేవి మామ్.. అన్ని భాషల్లో మామ్ ను రాశారు కదా.. తెలుగు 'అమ్మ' ఎక్కడా కనిపించడం లేదెందుకో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sridevi 
  • Sridevi Movie 
  • Sridevi Mom First look 
  • Mom First Look 
  • Mom Movie 
  • Telugu NEWs 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS