• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మనసారా నాకో ఛాన్సివ్వడండి...

మనసారా నాకో ఛాన్సివ్వడండి ప్లీజ్

By - Tupaki Desk
Update: 2018-05-16 03:30 GMT
మనసారా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి శ్రీ దివ్య. హనుమాన్ జంక్షన్ - వీడే వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ చిన్నది అనుకోకుండా రవిబాబు మనసారా సినిమాతో మొదటి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా కలిసిరాకపోయినా  తరువాత బస్ స్టాప్ అనే సినిమాతో మంచి హిట్ అందుకొని ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ తరువాత తమిళ్ సినిమాలతో ఆఫర్స్ అందుకుంది.

అప్పుడపుడు తెలుగును టచ్ చేస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ అందకపోవడంతో ఎక్కువగా తమిళ్ సినిమాలతోనే బిజీ అవుతోంది. ఇకపోతే రీసెంట్ గా ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమ దర్శకనిర్మాతలపై కొన్ని కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాలను నిర్మించే వారు కొంచెం తెలుగమ్మాయిలకు కూడా అవకాశం ఇస్తే బావుంటుందని కౌంటర్ ఇచ్చింది. ఇటీవల కాలంలో శ్రీ రెడ్డి - మాధవీలత వంటి వారు అదే తరహాలో నిరసన వ్యక్తం చేశారు.

శ్రీ దివ్య తెలుగులో నటించిన చివరి సినిమా కేరింత. సైజ్ జీరో సినిమాలో అలా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తమిళ్ సినిమాలతో బిజీ అయినా ఈ చిన్నది తెలుగును మర్చిపోయిందా ఏమిటా అని అనుకునే లోపే ప్రస్తుతం తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి నేను కూడా నటిస్తాను అని చెబుతోంది. పైగా గ్లామర్ గేట్లు తెరవడానికి మేము కూడీ రెడీ అని చెబుతోంది. ప్రస్తుతం శ్రీ దివ్య కోలీవుడ్ లో అథర్వాతో ఒక సినిమా చేస్తోంది.       


Tags:    
  • Sri Divya 
  • Telugu Movie Offers 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS