• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహిళాభిమానుల కు ప్రత్యేక...

మహిళాభిమానుల కు ప్రత్యేక కృతజ్ఞతలు: వెంకీ

By - Tupaki Desk
Update: 2019-12-21 06:22 GMT
విక్టరీ వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య నటించిన మల్టిస్టారర్ 'వెంకీమామ' హిట్ గా నిలిచింది.  రివ్యూస్.. మౌత్ టాక్ యావరేజ్ గా ఉన్నప్పటికీ వెంకీ - చైతు కాంబినేషన్.. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీకి ఉన్న పట్టు.. సరైన రిలీజ్ టైమింగ్ లాంటి కారణాల వల్ల సినిమా హిట్ గా మారింది. ఈ సినిమా సక్సెస్ ను వెంకీ - చైతు ఇద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈమధ్య 'వెంకీమామ' టీమ్ గుంటూరు పర్యటన కు వెళ్ళారు. అక్కడ సక్సెస్ వేడుకల లో మాట్లాడుతూ వెంకీ ఒక మంచి స్పీచ్ ఇచ్చారు.  వెంకీ మొదటి నుంచి వివాదాల కు దూరంగా ఉండే వ్యక్తి..  ఆయన మాటలలో కొంత వేదాంతం కూడా ధ్వనిస్తూ ఉంటుంది.  ఈసారి కూడా అలాంటి స్పీచ్ ఇచ్చారు వెంకీ. 'వెంకీమామ' విజయానికి ముఖ్య కారణం అభిమానులేనని.. అందులోనూ మహిళా అభిమానులని.. వారందరికీ మనస్ఫూర్తి గా కృతజ్ఞతలు తెలిపారు.

లివ్ అండ్ లెట్ లివ్(నువ్వు బ్రతుకు.. పక్కవాళ్ళను బ్రతకనీ) అనేది తన విధానమని చెప్పారు.  పాజిటివ్ గా ఉండాలని ప్రేక్షకుల ను కోరారు.  అంతే కాదు అందరి హీరోల సినిమాలు విజయం సాధించాలని.. ప్రతి హీరో అభిమానులు ఇతర హీరోల సినిమాల ను ఎంకరేజ్ చెయ్యాలని.. అప్పుడే తెలుగు సినిమా గొప్ప గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  వెంకీ చెప్పినది ముమ్మాటికీ నిజం. అందరూ హీరోలు తమ అభిమానులకు ఇలాంటి సూచనలే ఇస్తే ఈ ఫ్యాన్ వార్స్ ఉండవు.. కనీసం తగ్గుతాయి కదా.
Tags:    
  • Venky Mama 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Venky Mama Press Meet 
  • Venkatesh Speech In Venky Mama Press Meet 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS