• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: సోఫీ చౌదరి...

ఫోటో స్టొరీ: సోఫీ చౌదరి కాదు.. సోహాట్ చౌదరి

By - Tupaki Desk
Update: 2019-06-15 14:30 GMT
ఈ ప్రపంచంలో అందం అనేది ఎప్పుడూ ఉంటుంది.. ఆడమ్ ఈవ్ కాలం నుండి ఇప్పటి వరకూ ఉంది. కానీ ఎప్పుడూ మన జనాల్లో మెజారిటీ శాతం సైతాన్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండడంతో వారికి అందం కనపడదు.  పేపర్ ఓపెన్ చేసి రేపులు.. హత్యల న్యూస్ ఎక్కడ ఉందో వెతుక్కుని మరీ చదువుతూ ఉంటే దాన్ని సైతాన్ పై ఫోకస్ చేయడం అని కాకుండా  ఏమంటారు? అయితే కొందరికి స్వతహాగా కళాపోషణ ఉంటుంది వారు మాత్రం డైరెక్ట్ గా అందాల భామలు ఎక్కడున్నారు.. గ్లామర్ ఎక్కడుందో అక్కడే ఫోకస్ పెడతారు.  న్యూస్ పేపర్ అనే కాదు..రోడ్ మీద నడుస్తున్నా వారి కళ్ళలో ఉండే హై ఎండ్ స్కానర్లు అందాల కోసం గాలిస్తూ ఉంటాయి!  సరిగ్గా ఇలాంటి కళాత్మక హృదయులు.. సున్నిత మనస్కుల కోసమే సోఫీ చౌదరి లాంటి భామలు ఈ భూలోకంలో ఉన్నారు.

ఆమె ఎవరు అంటే.. ఇండియన్ కాదు.  ఇంగ్లాండ్ భామ.  బాలీవుడ్ హాటు నటీమణులలో పేరెన్నికగన్న ఘాటు అందం. మొదట్లో ఎంటీవీ వీజే గా పనిచేసింది.  ఝలక్ దిఖ్లాజా 7 లో పార్టిసిపెంట్.  కత్తి లాంటి డ్యాన్సర్.. కిరాక్ సింగర్.  అంతే కాదు పాప కు ఎన్ని భాషలు వచ్చో తెలిస్తే మనకు మాజీ ప్రధాని పీవీ గుర్తొచ్చే అవకాశం ఉంది.  ఇంగ్లీష్.. హిందీ.. ఉర్దూ.. ఫ్రెంచ్.. ఇటాలియన్ భాషల్లో ఇరగదీస్తుందట. ఇవి కాకుండా పంజాబీ.. స్పానిష్.. అరబిక్ భాషల్లో ప్రవేశం ఉందట.  ఈ ఏడెనిమిది భాషల్లో అవలీలగా పాటలు పాడుతుందట!  ఇక బాలీవుడ్ లో కనీసం ఒక డజన్ సినిమాల్లో నటించింది. '1 నేనొక్కడినే' లో లండన్ బాబు పాటకు స్టెప్పులేసింది.  భాషలు.. పాటలు.. డ్యాన్సులు కాకుండా సోషల్ మీడియాలో హీటు పెంచడంలో పీహెచ్ డీ పట్టా కూడా ఉంది!

తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది సోఫీ. ప్రింటెడ్ కలర్స్ ఉన్న బికినీ.. దానికి తోడుగా ఒక కేప్ ధరించి బీచ్ ఒడ్డున ఒక పిల్లర్ కు ఆనుకుని నిలబడింది.  ఈ ఫోటోకు "మీకు నీడలు లేవు అంటే మీరు వెలుగులో లేనట్టే లెక్క" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  క్యాప్షన్ కు మ్యాచ్ అయ్యేలా ఆమె మొహం పై కొంచెం నీడ ఉంది. అసలే ఎర్రగా బుర్రగా ఉండే భామ.. బికినీ వేసుకోవడంతో ఈ ఫోటో ఒక అందాల ఎగ్జిబిషన్ లా కనిపిస్తోంది. ఈ ఫోటో తీసుకున్న లొకేషన్ నలదు ఐలాండ్ రిసార్ట్..మాల్దీవ్స్.

ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. "సోఫీ చౌదరి కాదు.. సోహాట్ చౌదరి". "ఆసమ్ బికినీ.. హాట్ బ్యూటీ".. "స్ప్లెండిడ్ క్లిక్ సోఫీ".. "డామ్ హాట్ గర్ల్ ఇన్ బీ టౌన్" అంటూ పొగడ్తలు కురిపించారు. బాలీవుడ్ లోని మరో సీనియర్ హాటీ మలైకా అరోరా ఈ ఫోటోకు లైక్ కొట్టింది.


Tags:    
  • Sophie Choudry 
  • Actress SophieChoudry 
  • Sophie Choudry Bikini 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS