• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీ బీచ్ లో సొంపుల...

బికినీ బీచ్ లో సొంపుల ఖిల్లా

By - Tupaki Desk
Update: 2019-05-29 17:30 GMT
చూసేవాళ్లున్న‌ప్పుడు చూపించేవాళ్లుంటారు! అర్థం చేసుకునే మ‌న‌సుంటే అదో ర‌కం క‌ళ‌! ఈ క‌ళ‌లో ఆరి తేరిపోయిన ముద్దుగుమ్మ‌లెంద‌రో. హాట్ స‌మ్మ‌ర్ వెకేష‌న్ పేరుతో ఒంట‌రి దీవుల‌కు ప‌య‌న‌మ‌వుతున్న భామ‌ల్లో ప‌లువురు బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో యూత్ కి మ‌తి చెడే ట్రీటిస్తున్నారు. ఇప్ప‌టికే డ‌జ‌న్ల కొద్దీ ఉత్త‌రాది- ద‌క్షిణాది క‌థానాయిక‌లు విదేశీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో ఫుల్ గా చిలౌట్ చేస్తున్నారు.

ఆ కోవ‌లోనే ఇదిగో `1- నేనొక్క‌డినే` ఐటెమ్ గాళ్ సోఫీ చౌద‌రి బికినీ బీచ్ లో అడ్డంగా దొరికిపోయిందిలా. క‌జుర‌హో శిల్పాన్ని బికినీ బీచ్ కి తెచ్చారా? అన్న సందేహం క‌లిగేలా అచ్చం ఉలి వేసి చెక్కిన శిల్పానికి మ‌రు రూపంలా క‌నిపించింది. బ్లాక్ బికినీలో ఈ అమ్మ‌డు ఇచ్చిన ట్రీట్ బోయ్స్ కి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

లండ‌ను బాబు లండ‌ను బాబు ఇండియ‌న్ డాల‌ర్ నేను!! అంటూ అపుడెపుడో మ‌హేష్ సినిమాలో ఆటాపాట‌తో క‌నిపించింది. మ‌ళ్లీ ఇన్నాళ్టికి ఈ అమ్మ‌డు ఇలా క‌నిపించే స‌రికి ఒక‌టే చ‌లి జ్వ‌రం ఫీల‌వుతున్నారంతా. పైగా ఇంత వేడిగా బికినీలో వ‌య్యారాల్ని వ‌డ్డించిన అమ్మ‌డు ఏకాగ్ర‌త‌! అంటూ స్పెష‌ల్ క్లాస్ తీస్కుంది. ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి వ‌ర్క‌వుట్లు చేస్తే కానీ ఈ ఒంపు సొంపుల ఖిల్లా సాధ్య‌ప‌డ‌లేద‌ని చెబుతోంది. ఫిజిక‌ల్ గా మెంటల్ గా ఎంతో శ్ర‌మిస్తే కానీ ఇంతందం సాధించ‌లేమ‌ని చెప్పింది. ప్ర‌స్తుతం మాల్దీవుల సెల‌బ్రేష‌న్స్ లో బిజీబిజీగా ఉంది. ఈ ఫోటో చూసి ఆ ఒంపు సొంపుల్ని స్కెచ్ లు గీయ‌డంలో కొంద‌రు బోయ్స్ బిజీ.


Tags:    
  • Sophie Choudry 
  • Telugu NEws 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS