బ‌ట‌న్ లెస్ ఫోజుతో మ‌త్తు క‌ళ్ల‌తో చిత్తు చేసిస సోన‌మ్

Update: 2021-03-29 11:30 GMT
ఫ్యాష‌నిస్టా సోన‌మ్ అందచందాల గురించి ఎక్స్ ప్రెష‌న్ గురించి వ‌ర్ణించాల్సిన ప‌నే లేదు. ప్యారిస్ హంస‌రాణులు అయినా త‌న ముందు త‌ల‌వొంచాలి. అనీల్ క‌పూర్ వార‌సురాలిగా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించినా అన‌తికాలంలో త‌న‌దైన స్టైల్ .. ప్ర‌తిభ‌తో దూసుకెళ్లిన సోన‌మ్ ఇటీవ‌ల సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు.

భ‌ర్త అహూజాతో క‌లిసి త‌మ కుటుంబ వ్యాపారాల‌తోనే ఈ భామ పూర్తి బిజీగా ఉన్నారు‌. ఇక‌పోతే సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై నిరంత‌రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉన్నారు సోన‌మ్.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ అగ్గి రాజేస్తోంది. అనామికా ఖ‌న్నా డిజైన‌ర్ లుక్ తో ఇంత‌కుముందు స‌ర్ ప్రైజ్ చేసిన సోన‌మ్ లేటెస్ట్ సిరీస్ లో మ‌రో కొత్త ఫోటోని షేర్ చేసింది. మ‌త్తు క‌ళ్ల‌తో మాయ చేస్తున్న సోన‌మ్ లుక్ రియ‌ల్లీ ఎక్స్ ప్రెస్సివ్! అంటూ బోయ్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అందం అంటే సోన‌మ్.. స్టైల్ అంటే సోన‌మ్.. అంటూ కితాబిచ్చేస్తున్నారు. బ‌ట‌న్ లెస్ ఫోజులో వ్వావ్! అంటూ కొంద‌రు అభిమానులు ఫిదా అయిపోయారు. సంవ‌త్స‌రాలుగా అనామికాతో స్నేహం కొన‌సాగిస్తున్నాన‌ని ఈ ఫోటోషూట్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ద‌ని సోన‌మ్ అభిమానుల‌కు తెలియ‌జేశారు.
Tags:    

Similar News