• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నటుడి కొడుకు గర్వపడేలా...

నటుడి కొడుకు గర్వపడేలా చేశాడు

By - Tupaki Desk
Update: 2018-04-09 18:01 GMT
బాషభేదం లేకుండా అన్ని ఇండస్ట్రీలో లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటులు మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలను కొన్ని రాష్ట్రాల్లో గుర్తుపట్టకపోవచ్చు కానీ ఇండియాలో దాదాపు అన్ని ఇండస్ట్రీలో గుర్తుపట్టే నటుడు ఒకరున్నారు. అతనే మాధవన్. సినిమా అంటే తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ నటుడు తెలియకుండా ఉండడు. కథ డిమాండ్ చేస్తే చిన్న సినిమాల్లో అయినా పెద్దా సినిమాల్లో అయినా మాధవన్ తీసుకోకుండా ఉండలేరు.

ఎన్నో మంచి పాత్రలు చేసి ప్రశంసలు అందుకున్నా నటుడికి ఇప్పుడు తన కొడుకు నుంచి కూడా మంచి తండ్రి అనే లెవెల్లో ప్రశంసలు అందుతున్నాయి. మాధవన్ - సరితా కుమారుడు వేదాంత్ తన పేరెంట్స్ గర్వపడే విధంగా ఒక పోటీలో గెలిచాడు. థాయిలాండ్ లో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీలలో గెలిచి వేదాంత్ మొదటి సారి మెడల్ ని అందుకున్నాడు. మొదట ఎవరో అని అంతా అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మాధవన్ కుమారుడే అని తెలియగానే నెటీజన్స్ ప్రశంసలను అందిఅటున్నారు.

మాధవన్ కూడా ఎంతో సంతోషించాడు. ఇకపోతే ప్రస్తుతం మాధవన్ రెస్ట్ లో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఒక గాయం కారణంగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాధవన్ చాలా రోజుల తరువాత సవ్యసాచి సినిమాతో విలన్ గా కనిపించబోతున్నాడు. నాగ చైతన్య కథానాయకుడిగా  నటిస్తోన్న ఆ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Tags:    
  • Madhavan Son 
  • Telugu NEws 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS