• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లాభం లేదని బికినీల్లోకి...

లాభం లేదని బికినీల్లోకి దిగిందే

By - Tupaki Desk
Update: 2017-04-15 09:53 GMT
ఇప్పుడు సినిమాల్లో ఛాన్సులు రావాలంటే.. ట్విట్టర్లో రచ్చ చేయాలి. ఒకప్పుడు మాటల తూటాలు పేల్చితే సరిపోయేదేమో కాని.. ఇప్పుడు మాత్రం అలా నడవట్లేదు. ఇప్పుడంతా భామలు బికినీల్లో రచ్చ చేస్తేనే సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. మంజరి ఫద్నిస్ నుండి త్రిధా చౌదరి వరకు.. నియా శర్మ నుండి సీరత్ కపూర్ వరకు.. అందరూ ఇలా తమ టైమ్ లైన్స్ లో బికినీ ఫోటోలు పెట్టాకనే.. ఆఫర్లు పెరిగిపోయాయ్.

ఈ విషయం కాస్త లేటుగా తెలుసుకుంది డూప్లికేట్ బ్యూటి స్నేహ ఉల్లాల్. అప్పుడెప్పుడో వచ్చిన ఒక హిట్.. ఆ తరువాత హాటుగా కనిపిస్తూ చేసిన కొన్న ఫీట్లు.. కొన్ని వీడియోలు.. ఏవీ అమ్మడికి కాసింత కూడా ఫేమ్ తీసుకురాలేకపోయాయ్. ఫేమ్ సంగతి అటుంచితే అసలు చేతిలో ఆఫర్లు కూడా లేకుండా పోయాయ్. అందుకే ఇప్పుడు లాభం లేదని అనుకుందేమో తెలియదు కాని.. వెంటనే అమ్మడు బికినీల్లో దిగిపోయింది. అదిగో ఆ ఫోటో చూడండి మీకే అర్ధమవుతుంది.

పింక్ రంగు సింగిల్ పీస్ బికినీలో.. కాస్త భయపడుతూ.. బెరుకుబెరుకుగా తన అందాలను ఆరబోస్తోంది స్నేహ ఉల్లాల్. ఆ విధంగా నేను సమ్మర్ లో సేద తీరుతున్నా అన్నట్లు ఈ స్టేట్మెంట్ ఇచ్చిందిలే. మరి ఈ బికినీకి దెబ్బకి ఆఫర్ చేపలు వలలో పడతాయా? చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sneha Ullal 
  • Actress Sneha Ullal 
  • Sneha Ullal Bikini 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS