• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జీవితంలో మొదటిసారి...

జీవితంలో మొదటిసారి ఆస్పత్రిపాలైందట!

By - Tupaki Desk
Update: 2019-06-03 12:19 GMT
సోషల్ మీడియా అనగానే హీరోయిన్లు ఎప్పుడూ హాట్ ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తారని అనుకోవడం పొరపాటు. అప్పుడప్పుడూ జస్ట్ ఫర్ ఎ చేంజ్ గ్లామర్ లేని ఫోటోలు కూడా పోస్ట్ చేస్తారు. హీరోయిన్ స్నేహా ఉల్లాల్ అందుకు ఒక ఉదాహరణ.  స్నేహ తెలుసు కదా?  బాలకృష్ణ సూపర్ హిట్ ఫిలిం 'సింహా' లో హీరోయిన్. హిందీ.. తెలుగు.. కన్నడ.. బెంగాలి.. ఇలా అన్ని భాషల్లో నటించింది.  స్నేహకు ఈమధ్య హై ఫీవర్ వచ్చిందట. దీంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది.

ఆ విషయం తెలుపుతూ హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది.  ఆ ఫోటోలకు క్యాప్షన్ గా "జీవితంలో మొదటిసారి ఆసుపత్రి పాలయ్యాను. విపరీతమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నాను.  ఎంతకీ తగ్గకపోవడంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. భయం అనిపించింది.. కానీ కొంత సమయం తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాను.   నన్ను ఎంత వీలైతే అంత విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు.  అది బోరింగ్ గా ఉంటుంది కదా..  అయితే నాతో నెట్ ఫ్లిక్స్ ఉంది. నాపట్ల కేర్ తీసుకునే మనుషులు నాతో ఉన్నారు.  వీలైనంత త్వరగా మళ్ళీ వర్క్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నా..  మీ అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేసింది.

సినిమాల విషయానికి వస్తే స్నేహకు గత నాలుగేళ్ళుగా ఆఫర్లు లేవు. తన చివరి చిత్రం హిందీలో 'బేజుబాన్ ఇష్క్'.  తెలుగులో అయితే 'అంతా నీమాయలోనే'... ఈ సినిమా అసలు రిలీజ్ అయిందో లేదో కూడా ఎవరికీ తెలియదు.  


Tags:    
  • Sneha Ullal 
  • Balayya Heroin 
  • Actress Sneha Ullal 
  • Latest News 
  • movie Updates 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS