• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్‌ స్టార్‌ కోసం పూణే...

సూపర్‌ స్టార్‌ కోసం పూణే రీ క్రియేట్‌

By - Tupaki Desk
Update: 2020-08-03 23:30 GMT
కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఈ ఏడాది మొత్తం కూడా తాను షూటింగ్‌ కు హాజరు అయ్యేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో రజినీకాంత్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే షూటింగ్‌ కు వెళ్లలని కుటుంబ సభ్యుల సూచన ప్రకారం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమద్య ఒక సందర్బంగా రజినీకాంత్‌ చెప్పాడు. రజినీకాంత్‌ లేకుండానే ఆయన సినిమాను పున: ప్రారంభించేందుకు దర్శకుడు శివ ఏర్పాట్లు చేస్తున్నాడు.

రజినీకాంత్‌ తో శివ తెరకెక్కిస్తున్న సినిమా దాదాపుగా సగం పూర్తి అయ్యింది. ఈ సమయంలో కరోనా కారణంగా సినిమా నిలిచి పోయింది. రజినీకాంత్‌ వచ్చే ఏడాది వరకు సెట్స్‌ రానంటూ తేల్చి చెప్పడంతో ఈ గ్యాప్‌ లో ఆయన కాంబినేషన్‌ లేని సీన్స్‌ ను పూర్తి చేయాలని శివ నిర్ణయించుకున్నాడు. అందుకోసం కోటిన్నరతో చెన్నైలోని ఒక ప్రముఖ స్టూడియోలో పూణే సెట్టింగ్‌ ను వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్‌ నుండి దాదాపు నెల రోజుల పాటు శివ ఆ సెట్స్‌ లో షూటింగ్‌ చేస్తాడు.

రజినీకాంత్‌ వచ్చిన తర్వాత ఆయన కాంబో సీన్స్‌ స్పీడ్‌ గా పూర్తి చేసి సినిమాను వెంటనే విడుదల చేసే అవకాశం ఉందని శివ భావిస్తున్నాడట. ఇందుకు రజినీకాంత్‌ కూడా ఓకే చెప్పడంతో శివ స్పీడ్‌ గా ఆ సన్నాహాల్లో ఉన్నాడట. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    
  • Rajnikanth 
  • siva 
  • Pune Set 

Similar News

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

Copyright @2026

Powered by Blink CMS