• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: సెక్సీ చీరలో...

ఫోటో స్టోరీ: సెక్సీ చీరలో హాటు సింగర్

By - Tupaki Desk
Update: 2020-03-20 17:00 GMT
ఢిల్లీ భామ నేహ భాసిన్ ఓ పాపులర్ సింగర్. హిందీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. కుచ్ ఖాస్ హై(ఫ్యాషన్).. జగ్ ఘూమియా(సుల్తాన్) లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. ఇక తెలుగులో అటు నువ్వే ఇటు నువ్వే(కరెంట్).. నిహారిక(ఊసరవెల్లి).. ఆపిల్ బ్యూటీ(జనతా గ్యారేజ్).. స్వింగ్ జరా(జై లవకుశ) ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే పాటలు ఉన్నాయి. ఈ భామ ఒకటి అరా సినిమాల్లో నటిగా కూడా అలా మెరిసింది.

ఈతరం భామల తరహాలోనే సోషల్ మీడియా వీణను హాటు ఫోటోలతో విచ్చలడిగా మీటడం నేహాకు ఒక హాబీ. ఈమధ్య నేహ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అయినా ఇలాంటి ఫోటోలకు ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదు. ఓ పింక్ చీర ధరించి దానికి మ్యాచింగ్ అన్నట్టుగా ఒక స్లీవ్ లెస్ సిల్వర్ కలర్ బ్లౌజ్ ధరించింది. తళుకుబెళుకులున్న బ్లౌజ్.. సైడ్ కట్ ఎక్కువగా ఉండడంత భాసిన్ గారు మరీ హాట్ గా కనిపిస్తున్నారు. చేతికి ఉన్న రెండు పచ్చబొట్లు కూడా కనిపిస్తున్నాయి. చీరకట్టు యమా సెక్సీగా ఉండడంతో ఎలాంటి సన్నాసి అయినా కరోనా సంగతి కాసేపు మర్చిపోయి ఆ మధ్యధరా ప్రాంతంపై మనసు పారేసుకునేలా ఉన్నాడు.

అయినా బాలీవుడ్ భామలు అనగానే మోడల్స్ హీరోయిన్లు మాత్రమే గుర్తొస్తారు. సింగర్లు గుర్తుకురారు.. నేహ భాసిన్ ఆ లోటును పూర్తిగా తీర్చేసేలా ఉంది కదా? హాటు సింగర్ గా గ్లామరస్ గా కనిపిస్తూ సామాజిక మాధ్యమ సమాజానికి సరస సందేశం ఇస్తోంది.
Tags:    
  • Singer Neha Bhasini Hot Bikini Photos 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Hot Singers 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS