• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తండ్రి షో కి గెస్టుగా...

తండ్రి షో కి గెస్టుగా వెళ్ళింది

By - Tupaki Desk
Update: 2017-08-06 04:01 GMT
కెరీర్ మొదట్లో ఐరెన్ లెగ్ అని విమర్శలు చేసిన వారికే తనదైన శైలిలో హిట్స్ అందుకొని కౌంటర్ ఇచ్చింది శృతి హాసన్. అప్పుడప్పుడు స్పెషల్  సాంగ్స్ తోను మెరుస్తోంది ఈ భామ. ఈ మధ్యన మాత్రం బాలీవుడ్లో మళ్ళీ ఫ్లాపులే చవిచూసింది. టాలీవుడ్ లో ఇంకా ఏ సినిమా కూడా చేయట్లేదు. అయితే శ్రుతి సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో తెలిసిన విషయమే.. రీసెంట్ గా ఆమె చేసిన ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 శ్రుతి హసన్ షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న తన తండ్రి కమల్ హాసన్ తో మాత్రం వారంలో ఒక్కసారైనా సీట్టింగ్ వేయకుండా ఉండలేదట. తరచు ఆయనతో సినిమాకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకొని కొన్ని టిప్స్ కూడా తీసుకుంటానని శ్రుతి చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. అయితే ఇప్పుడు కమల్ తో వేసే సిట్టింగ్ ప్లేస్ ను మార్చేసింది ఈ హీరోయిన్. తమిళ్ లో తన తండ్రి నిర్వహిస్తోన్న బిగ్ బాస్ షోకి నిన్నటి ఎపిసోడ్ లో గెస్ట్ గా రాబోతున్నానని చెప్పింది. గెస్ట్ అంటే స్ర్కీన్ ముందు కనిపించే గెస్ట్ కాదండోయ్.. అక్కడ బిగ్ బాస్ హోస్టింగ్ ఆడియన్స్ చేస్తున్నప్పుడు కింద ఆడియన్స్ కూర్చుంటారు కదా.. అక్కడకు గెస్ట్ గా వెళ్ళింది.

ఎప్పుడు ఇంట్లో తన తండ్రిని ఆటపట్టించే శ్రుతి ఇప్పుడు డైరెక్ట్ గా బిగ్ షోలో కమల్ తో సిట్టింగ్ వేయడానికి రెడీ అయ్యింది. మరి ఒకవేళ లైవ్ లో కూడా ఏదో ఒక రోజు కనిపిస్తుందా? ఇప్పుడిపుడే మెల్లగా రేటింగ్ ను అందుకుంటున్న బిగ్ బాస్ తమిళ షో రకరకాల కాంట్రోవర్శీలకు వేదిక అయిపోతోంది. కంటెస్టంట్లపై కేసులు పెట్టడం నుండి అవే కేసులను కమల్ హాసన్ పై పెట్టేసి 100 కోట్ల పరువు నష్టం దావా వెయ్యడం వరకు.. బిగ్ బాస్ కు కూడా చుక్కలు కనబడుతున్నాయ్.


Tags:    
  • Shruti Hassan 
  • Kamal Haasan 
  • Bigg Boss SHow 
  • Telugu NEws 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS