• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శృతి హాసన్‌ కే ఫైనల్‌...

శృతి హాసన్‌ కే ఫైనల్‌ ఓటు!!

By - Tupaki Desk
Update: 2015-12-22 12:17 GMT
ఎమైరా దస్తూర్‌.. రకుల్‌ ప్రీత్‌.. నయనతార.. ఇలా చాల పేర్లను విన్నాకు చివరకు శృతి హాసన్‌ నే ఫైనల్‌ చేశాడు  రామ్‌ చరణ్‌. ప్రస్తుతం బ్రూస్‌ లీ ఎఫెక్ట్‌ నుండి బయటకు వచ్చేసి.. తని ఒరువన్‌ రీమేక్‌ మీద ఫోకస్‌ చేసిన చెర్రీ.. వరుసగా సినిమా క్యాస్టింగ్‌ ను ఫైనల చేసుకుంటూ వస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా కోసం హీరోయిన్‌ చేసేది సింపుల్‌ సీన్లే కాని.. ప్రీ క్లయిమ్యాక్స్‌ లో ఒక సీన్‌ లో మాత్రం అదిరిపోయే పెర్ఫామెన్స్‌ ఇవ్వాలి. ఆ ట్విస్ట్‌ సీన్‌ చాలా బాగుంటుంది. అందుకే పెద్ద స్టార్‌ అయితే ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారని మనోడు పెద్ద హీరోయన్ల కోసమే చూస్తున్నాడు. చివరకు.. తనతో 'ఎవడు' సినిమాలో నటించిన శృతి హాసన్‌ ను ఓకె చేసినట్లు తెలుస్తోంది.

యాక్చువల్‌ గా ఈ వార్త ఎప్పటి నుండో చెక్కర్లు కొడుతోంది. అయితే శృతి హాసన్‌ ఈరోజు ఉదయమే 'ఎస్‌' చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ తనకు బాలీవుడ్‌ లో రాకీ హ్యండ్సమ్‌ సినిమా తాలూకు వర్క్‌ ఉంటే.. ఈ సినిమాలో నటించడం కుదరదేమోనని.. ఇన్ని రోజులపాటు వెయిట్‌ చేయించిందట. ప్రస్తుతం అమ్మడు నాగ చైతన్యతో 'ప్రేమమ్‌' సినిమా రీమేక్‌ లో బిజీగా ఉంది.
Tags:    
  • Shruti Haasan 
  • Ram charan 
  • Thani Oruvan Remake 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS