• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గబ్బర్ పాప హ్యాట్రిక్...

గబ్బర్ పాప హ్యాట్రిక్ కొడుతుందా?

By - Tupaki Desk
Update: 2015-08-21 23:10 GMT
మన గబ్బర్ సింగ్ హీరోయిన్... అదేనండీ శృతి హాసన్ సుడి మామూలుగా లేదు. పవర్ స్టార్ పక్కన చేసినప్పటి నుంచీ హిట్లే హిట్లు. అమ్మడు కనిపిస్తే చాలు.. అన్ని మూవీలు ఆడేస్తున్నాయి. ఫ్లాప్ ల గురించి ఆలోచించాల్సిన అవసరమే రావడం లేదు కమల్ కూతురికి. ఒక తెలుగులోనే కాదు.. అన్ని భాషలనూ దున్నేస్తుంది శృతిహాసన్.

ఈ ఏడాది కూడా శృతి జోరు కొనసాగుతూనే ఉంది. హిందీలో గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ.. అక్షయ్ తో ఆడిపాడింది. సమ్మర్ లో రిలీజైన ఈ మూవీ.. 135 కోట్లు కొల్లగొట్టుకుపోయింది. పెట్టుబడికి రెట్టింపు వచ్చింది ఈ సినిమాకి. ఇక టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుకి జంటగా శృతి నటించిన శ్రీమంతుడు కూడా ఇరగదీసేసింది. ఇంకా ఈ మూవీ రికార్డులు రాస్తూనే ఉంది.

ఇప్పుడు తమిళంలో విజయ్ తో చేసిన మెగా బడ్జెట్ మూవీ పులి రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో చిన్నదాని కేరక్టర్, గెటప్ చాలా వెరైటీగా ఉన్నాయి. కోలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీపై కూడా అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇది కూడా హిట్టయితే... ఒక్కో భాషలో ఒక్కో సినిమా చొప్పున హ్యాట్రిక్ కొట్టిన రికార్డ్ శృతిహాసన్ సొంతమవుతుంది. ఇప్పుడున్న అంచనాలు చూస్తే... ఈ ఫీట్ అంత కష్టమేం కాదనిపిస్తోంది.
Tags:    
  • Shruthi Haasan 
  • Puli Movie 
  • telugu NEws 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS