• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: మత్స్య...

ఫోటో స్టోరి: మత్స్య కన్యవా? సర్పకన్యవా?

By - Tupaki Desk
Update: 2015-08-21 15:52 GMT
విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పులి' చిత్రంలో శ్రుతిహాసన్‌ ఓ బ్రిలియంట్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. పాల బుగ్గల హన్సికతో పోటీపడుతూ నటించింది శ్రుతి. ఈ అమ్మడికి హీరోతో రోమాంచిత సన్నివేశాలు ఉన్నాయని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. శ్రుతి న్యూ స్టిల్స్‌ మీడియాకి రిలీజయ్యాయి. ఈ స్టిల్స్‌ లో అందాల శ్రుతి రూపం రకరకాల సందేహాలకు తావిచ్చింది.

మతిచెదిరే ఆ దివ్య రూపంలో రెండు రకాల షేడ్స్‌ కనిపించాయి. ఒక అందమైన సర్పకన్య వనంలో విహరిస్తే ఎలా ఉంటుందో అలాంటి దివ్యమైన రూపంతో ఆకట్టుకుంది. 'ది సార్సరర్స్‌ ఆఫ్‌ ది కింగ్‌' సినిమాలో సర్పరూపంలో విహరించే నాయికలా కనిపించింది. సేమ్‌ టైమ్‌ సాగరకన్య శిల్పాశెట్టిని తలపించేలా, మత్స్యకన్యలాగా కనిపిస్తోంది. ఒకవేళ విజయ్‌ ఓ వీరుడిగా అడవుల్లో తిరిగేప్పుడు అనూహ్యంగా తారసపడే సర్పకన్య ఈవిడే అయ్యి ఉంటుందా? లేదూ.. విజయ్‌ జలవిహారానికి వెళ్లినప్పుడు అక్కడ అందగత్తె రూపంలోకి మారే మత్సకన్య అవుతుందా? అన్న మిస్టరీ ఇప్పట్లో వీడేట్టు లేదు. వనకన్యవా? మత్స్యకన్యవా? సర్పకన్యవా? నువ్వే చెప్పమ్మా!
Tags:    
  • Shruthi Haasan 
  • Puli Movie 
  • telugu NEws 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS