హబ్బీని రెచ్చ గొట్టి.. ఏంటా పాడుపని శ్రీయా?
సౌత్ సీనియర్ నటి శ్రీయ ట్రాక్ రికార్డు అసమానం. 35 ప్లస్ లోనూ జోరుగానే కెరీర్ ని సాగించే సత్తా ఉన్నా వ్యక్తిగత జీవితంపైనా దృష్టి సారించేందుకు కొంతకాలం క్రితం ప్లాన్ ఛేంజ్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీయ తన ప్రియుడైన విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసినదే. ఇక ఫ్రెంచి బోయ్ ఆండ్రూతో శ్రీయ రొమాన్స్ కి హద్దులే లేవు.
సరిహద్దులు దాటి ఈ జంట రొమాంటిక్ లైఫ్ అంతర్జాలంలో ఫోటోలు వీడియోల రూపంలో వైరల్ అవుతోంది. ఇక శ్రియ లో హెట్ నెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్క్రీన్ అయినా...ఆప్ ది స్క్రీన్ అయినా తన దృష్టిలో తేడా ఏం లేదని చాలాసార్లు నిరూపించింది. బికినీలు...టూపీస్ లలో హాట్ హాట్ గా చెలరేగి యూత్ లోకి దూసుకెళ్లిన సందర్భాలు కోకొల్లలు. ఎలాంటి డూప్ లేకుండా పెదవి ముద్దుల్లో మునిగి తేలిన ఘటనలు చాలానే చూసాం. ఆల్ట్రా మోడ్రన్ ఫోటోషూట్లతోనూ సోషల్ మీడియాల్లో అదే స్థాయిలో చెలరేగడం తన ప్రత్యేకత.
ఇక హబ్బీతో శ్రీయ స్వేచ్ఛా జీవం నిరంతరం హాట్ టాపిక్. ఇక పెళ్లి తర్వాత శ్రియ తన అందాల్ని ఎలివేషన్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. సినీ ఛాన్సులతో పని లేకుండా మ్యారీడ్ అన్న అడ్డు గీతలు లేకుండా శ్రీయ ఇంకా స్వీట్ 16 అన్నట్లే వ్యవహరిస్తోంది.
ఆండ్రూతో కలిసి విదేశీ విహారం సాగించిన శ్రీయ ఇటీవలే ముంబైలో సెటిలైంది. ఇక హబ్బీతో రొమాంటిక్ లైఫ్ ని చాలాసార్లు పబ్లిక్ చేసింది. ఆండ్రూతో రహస్యాలు దాచేవి కావు! అన్నంతగా ప్రతిదీ పబ్లిక్ గానే చేస్తోంది. తాజాగా మరోసారి హబ్బీని రెచ్చ గొట్టి.. ఆపాడు పనిని మధ్యలోనే కట్ చేసింది. ఇంతకీ శ్రియ చేసిన ఆ పనేంటే తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇద్దరు ఏకాంతంగా చిలౌట్ అవుతున్న సందర్భం అది. ఆ చోటు కూడా ఏకాంతంగానే ఉంది. చుట్టూ ఎలాంటి డిస్ట్రబెన్స్ లేదు. దీంతో శ్రియ ఓ పాట అందుకుంది. దానికి ఆండ్రూ ఏకంగా స్టెప్పులు వేస్తూ గోల పెట్టించాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
`ఉమ్మ ఉమ్మ` అంటూ గమ్మత్తయిన చుమ్మా
శ్రియ అలా పాట పాడుతూ ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. `ఉమ్మ ఉమ్మ` అంటూ పెదాలతో గమ్మత్తయిన ఛుమ్మా ఇచ్చింది. ఇక ఆగలేని ఆండ్రూ అంతే వేగంగా ఆ పెదాల్ని అందుకున్నాడు. ఇద్దరు పెదవి ముద్దుల్లో మునిగితేలారు. ప్రెంచ్ కిస్ లతో చెలరగిపోయారు. మరి ఏమనుకుందో ఏమో! ఉన్నట్లుంది ఆ వీడియోని శ్రీయ మధ్యలోనే కట్ చేసేసింది. ప్రస్తుతం ఇన్ స్టా వేదికగా అభిమానులకు షేర్ చేసి మరింత వేడి పెంచింది శ్రీయ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. వీడియోని ఉద్దేశించి కుర్రకారు పెడుతోన్న కామెంట్లు అంతకు మించి వేడెక్కిస్తున్నాయి. శ్రీయ ఏం చేసినా ఫైనల్ గా ఇన్ స్టాలో తన ఫాలోవర్స్ ని పెంచుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునే ఎత్తుగడతో ఉందన్నది అసలు నిజం.
Full View