• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముద్దుగుమ్మ కాఫి షాపులో...

ముద్దుగుమ్మ కాఫి షాపులో పనిచేసింది

By - Tupaki Desk
Update: 2017-06-28 09:27 GMT
బాలీవుడ్ ప్రేయసి శ్రద్ధా కపూర్ ఇప్పుడు ప్రేమ కథలతో పాటుగా రియల్ స్టోరీస్ పై కూడా ఫోకస్ చేస్తోంది. ‘ఓకే జాను’ - ‘బాఘీ’ అంతంతమాత్రంగా నడిచాయి. ఆ తరవాత వచ్చిన ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ తో మళ్ళీ హిట్ కాస్త ట్రాక్ లో పెట్టింది బండిని. ఇప్పుడు రాబోతున్న దావూద్ ఇబ్రాహిం సోదరి హసీనా పార్కర్ జీవిత కథతో తన నటనతో మెప్పించడానికి సిద్దమైంది. ఒక పేరు మోసిన బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురు అయిన కూడా శ్రద్ధా కపూర్ మొదటి జాబ్ ఏంటో తెలుసా?

అందరి స్టార్ కిడ్స్ లానే శ్రద్ధ కూడా చదువుకోవడానికి విదేశాలకు వెళ్లింది. బోస్టన్ లో డిగ్రీ చేస్తున్నప్పుడు పాకెట్ మనీ కోసం కొంత ఆర్ధిక స్వేచ్చ కోసం కాలేజీ అయిపోయాక అక్కడే ఒక కాఫి షాప్ లో పని చేసేదంట. తన తోటి స్నేహితులుతో కలిసి ఆ కాఫి షాప్ లో పని చేసిన రోజులు నాకు మంచి జీవిత అనుభవాన్ని ఇచ్చాయి అని చెబుతోందీ సుందరాంగి. రొమాంటిక్ పాత్రలు కు కొన్నాళ్లు బ్రేక్ వేసి పూర్తిగా నటనను మెరుగులు దిద్దుకునే పని పడినట్లు కనిపిస్తుంది. అందుకే జీవితం తాలూకు రియాల్టీని గుర్తుతెచ్చుకొని మరీ సంబరపడిపోతోంది.

ఇక హసీనా పార్కర్ కోసం మాఫియా గాడ్ మదర్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాక.. ఇప్పుడు మరో జీవిత కథను చేయడానికి సిద్దమవుతోంది. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయో పిక్ లో నటించబోతుంది. ఈమె తోటి హిరోయిన్లలో ఎవరికీ రెండు బయోపిక్ సినిమాలలో నటించే అవకాశం రాలేదు. అపూర్వ లఖియా డైరెక్ట్ చేసిన హసీనా జూలై విడుదలకు సిద్దంగా ఉంది. సైనా బయో పిక్ షూటింగ్ తొందరలో మొదలుకాబోతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Shraddha Kapoor 
  • Coffee shop 
  • Telugu News 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS