• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పక్కింటి పాపలను...

పక్కింటి పాపలను పట్టించుకోవట్లేదు

By - Tupaki Desk
Update: 2016-03-21 22:30 GMT
ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కో హీరోయిన్ కి ఒక్కో రకమైన ఇమేజ్ ఉంటుందని అనుకుంటాం. కొన్నాళ్ల క్రితం వరకూ ఈ ట్రెండ్ బాగానే ఉండేది. కేరక్టర్ ను బట్టి హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండేది. పెర్ఫామెన్స్ రోల్స్ - గ్లామర్ రోల్స్ - హాట్ రోల్స్.. ఇలా చాలా వేరియేషన్స్ ఉండేవి. అలాగే అందుకు తగినట్లుగానే  హీరోయిన్స్ కూడా ఇమేజ్ బిల్డప్ చేసుకునేవారు.

గతంలో హీరోయిన్లు పక్కింటి అమ్మాయిలా ఉందే అనే ఇమేజ్ కోసం పాకులాడే వారు. ఇలా కనిపిస్తే.. కాసిన్ని ఆఫర్స్ ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఇలాంటి పక్కింటి పాపలకు ఆఫర్స్ అసలు ఉండడం లేదు. ట్రెండ్ కంప్లీట్ గా మారిపోయింది. ఎక్కువ గ్లామర్ గా కనిపించడం, లిప్ లాక్స్ వేయడం - హాట్ సీన్లలోను - బెడ్ రూమ్ సన్నివేశాల్లో వేడి పుట్టించడమే మెయిన్ క్వాలిఫికేషన్స్ అయిపోతున్నాయి.

దీంతో తమ ట్యాలెంట్ ను ఉద్దేశాలను పక్కన పెట్టి పాట్లు పడాల్సి వస్తోంది హీరోయిన్లకు. పరిణీతి చోప్రా - శ్రద్ధా కపూర్ లాంటి హీరోయిన్స్ పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ ను సంపాదించుకున్నా.. ఆఫర్స్ మాత్రం అంతగా రాలేదు. దీంతో నానా తంటాలు పడి తమ ఇమేజ్ ను మార్చుకుంటున్నారు. ఇప్పుడు వీరు కూడా బికినీ సీన్లతో కుర్రకారును వేడెక్కించేస్తున్నారు. చూస్తుంటే ఇకపై సినిమాల్లో పక్కింటి అమ్మాయి రోల్స్ కనిపించవేమో అనిపించజం సహజం.
Tags:    
  • Shraddha Kapoor 
  • Parineeti chopra 
  • Bollywood Movies 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS