• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: బాండ్ గర్ల్...

ఫోటో స్టోరీ: బాండ్ గర్ల్ స్టైల్ లో సాహో భామ

By - Tupaki Desk
Update: 2020-05-11 15:30 GMT
ప్రభాస్ సినిమా 'సాహో' లో నటించడంతో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఎందుకో కానీ తెలుగులో శ్రద్ధాకు క్రేజ్ మాత్రం గొప్పగా రాలేదు. దీంతో సంబంధం లేకుండా హిందీలో వరసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. అందుకే శ్రద్ధకు ఇన్స్టా గ్రామ్ లో 45.1 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

ఈ భామకు గ్లామరస్ ఫోటో షూట్లు చెయ్యడం వెన్నతో పెట్టిన విద్య. ఒక్కోసారి శ్రద్ధ స్వయంగా ఫోటోలు పోస్ట్ చెయ్యకపోయినా గతంలో పాల్గొన్న ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలం రచ్చబండ మీద కూర్చుని డిజిటల్ కబుర్లు చెప్పుకునే వారు సరదాగా వైరల్ చేస్తుంటారు. పైన చూస్తున్న ఫోటో అలాంటిదే. ఈ ఫోటోలో శ్రద్ధ పారదర్శకంగా ఉండే ఆకు పచ్చ రంగు రిలాక్సింగ్ ఛెయిర్ లో కూర్చుని పోజిచ్చింది. ఈ ఫోటోలో శ్రద్ధ బ్లాక్ కలర్ డ్రెస్ లో జేమ్స్ బాండ్ సినిమాలలో ఉండే హీరోయిన్ లాగా కనిపిస్తోంది. ఆ ఎక్స్ ప్రెషన్ కూడా సరిగ్గా అలానే ఉంది. చేతిలో గన్ను ఒక్కటే తక్కువ.. మిగతా అంతా పర్ఫెక్ట్.

శ్రద్ధ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం లవ్ రంజన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ టాక్. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు.. ఇతర నటీనటులు టెక్నిషియన్స్ కు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Shradda Kapoor 
  • Look Like Bond Girl 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS