• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ వదిన గాయపడింది

మహేష్ వదిన గాయపడింది

By - Tupaki Desk
Update: 2016-03-06 09:29 GMT
అప్పుడెప్పుడో మోహన్ బాబుతో ‘బ్రహ్మ’ అనే సినిమా చేసిన శిల్పా శిరోద్కర్ గుర్తుంది కదా. సూపర్ స్టార్ మహేష్ బాబుకు వదిన అవుతుంది. ఎందుకంటే మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ కు ఈమె అక్కలెండి. ఇటీవల శిల్పా శిరోద్కర్ ఓ హిందీ సీరియల్ షూటింగ్ లో భాగంగా గాయపడింది. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శిల్పా.. తర్వాత సీరియల్స్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ సీరియల్ ‘సిల్ సిలా ప్యార్ కా'లో నటిస్తోంది. షూటింగులో భాగంగా డైలాగ్స్ చెబుతూ మొట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ ఆమె కిందపడిపోయింది.

వెంటనే ఆమెను యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. చాలా పై నుంచి కాలు జారిపడ్డ శిల్పా.. కింది వరకు దొర్లుకుంటూ వచ్చిందట. ఒంటి మీద బాగానే గాయాలైనప్పటికీ అదృష్టవశాత్తూ ఆమె వెన్నెముకకు ఫ్రాక్చర్ కాలేదు. ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో బెడ్ రెస్ట్ తీసుకుంటోంది. విషయం తెలుసుకున్న మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ వెంటనే తన సోదరిని చూడ్డానికి ముంబయి వెళ్లింది. వీలు చూసుకుని మహేష్ బాబు.. పిల్లలు కూడా ముంబయి వెళ్లబోతున్నారు. మహేష్ కు నమ్రత ఫ్యామిలీతో చాలా మంచి సంబంధాలున్నాయి.
Tags:    
  • Shilpa Shirodkar 
  • Mahesh babu Sister in law 
  • Telugu NEws 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS