• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మాల్దీవ్స్'లో సెగలు...

'మాల్దీవ్స్'లో సెగలు రేపుతున్న బికినీ శిల్పం!

By - Tupaki Desk
Update: 2021-02-26 03:30 GMT
గ్లామర్ ప్రపంచంలో జనరేషన్లు ఎన్ని మారినా అందమైన భామలు మాత్రం తమ అందాలను అలాగే కాపాడుకుంటూ ఉంటారు. వయసు పైబడుతున్నా కొద్దీ చక్కని వ్యాయామ నిబంధనలతో కొందరు హీరోయిన్స్ అందంతో పాటు ఫిజిక్ కూడా ఎప్పటిలాగే మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి వారు కొత్తతరం హీరోయిన్లకు కూడా పోటీగా నిలుస్తారేమో అనిపిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఒకే ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది మోస్ట్ బ్యూటిఫుల్ శిల్పాశెట్టి. నలభై ఏళ్ల వయసులోనూ కుర్రాకారును మతిపోయే సోయగాలతో మాయచేస్తోంది ఈ టాలీవుడ్ సాగరకన్య. ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పటికి అదే రేంజిలో ఆదరణ పొందుతుంది అంటే అర్ధం చేసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాతో కలిసి వేకెషన్ ఎంజాయ్ చేస్తోందట. ఎక్కడో తెలుసా.. సినీతారల మోస్ట్ స్పెషల్ ప్లేస్ అయిన మాల్దీవ్స్. అక్కడి బీచ్ లో బికినీ ధరించి సోషల్ మీడియాలో చిచ్చురేపుతోంది శిల్పా. ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో బీచ్ లో దిగే ఫోటోస్ పోస్ట్ చేస్తోంది. అందంగా బికినీ వేసుకున్న శిల్పా.. బీచ్ ఇసుకలో కూర్చొని సూర్యుడు, సముద్రంతో ఫోటోస్ దిగి ఛిల్ల్ అవుతోందట. ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక శిల్పా హిందీనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. ముఖ్యంగా సాహసవీరుడు సాగరకన్య సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇప్పటికి సాగరకన్య అంటే తెలుగు ప్రేక్షకులు శిల్పా పేరే చెబుతారు. ప్రస్తుతం అమ్మడు మాల్దీవ్స్ లో ఛిల్ల్ అవుతూ సెగలు రేపుతోంది.
Tags:    
  • Bollywood 
  • Latest News 
  • Tupaki News 
  • Movie News 
  • Latest Updates 
  • Tupaki Updates 
  • Daily Reports 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS