• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందమూరి దసరోత్సవం ఉందా?...

నందమూరి దసరోత్సవం ఉందా? లేదా?

By - Tupaki Desk
Update: 2015-10-18 04:22 GMT
అక్టబోర్‌ 22. సడన్‌ గా ఒక అతి ముఖ్యమైన డేట్‌ అయిపోయింది. ఎప్పుడైతే అఖిల్‌ తన 'అఖిల్‌' సినిమాను ఈ తేదీన తేవట్లేదు అని చెప్పాడో.. అప్పుడు అందరూ ఇదే డేట్‌ పై ఆశపడ్డారు. వరుణ్‌ తేజ్‌ 'కంచె'.. కళ్యాణ్‌ రామ్‌ 'షేర్‌'.. ఓంకార్‌ 'రాజు గారి గది'.. సుమంత్‌ అశ్విన్‌ 'కొలంబస్‌'.. ఇలా చాలా సినిమాలు కన్నేశాయని ఆల్రెడీ చెప్పుకున్నాం.

కట్‌ చేస్తే.. వీటిల్లో ఎన్ని సినిమాలు సెన్సార్‌ అయ్యాయ్‌? అసలు ఎన్ని రిలీజవుతాయి? ఆ విషయంలో 'కంచె' ఒక్కటే సెన్సార్‌ సెర్టిఫికేట్ తో రెడీ గా ఉన్న సినిమా. మిగిలినవన్నీ సెన్సారింగ్‌ చేయించుకోవాలి. అలా చూస్తే.. కళ్యాణ్‌ రామ్‌ కు వచ్చే సోమవారం చాలా కీలకం. ఇప్పటివరకు ఇంకా సినిమా తాలూకు పోస్టు ప్రొడక్షన్‌ పనులే పూర్తి కాలేదట. అందుకే ఇంకా ఫస్టు కాపీ రెడీ కాలేదు. ప్రస్తుతం షేర్‌ టీమ్‌ అంతా ఆగమేఘాల మీద పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం కల్లా తొలి కాపీని సిద్దం చేయాలని చూస్తున్నారు.

తొలి కాపి సిద్దమైతే సోమవారం ఉదయం సెన్సార్‌ అవుతుంది. సాయంత్రానికి సెన్సార్‌ సర్టిఫికేట్‌ వచ్చేస్తే.. ఇక మంగళవారం నుండి హార్డు డిస్కులు డిస్పాచ్‌ చేసి.. వెంటనే ప్రమోషన్‌ మొదలెట్టాలి. కేవలం నాలుగు రోజుల ప్రమోషన్‌ తో సినిమాను దసరా బరిలో నుంచోబెడితే దాని రిజల్లు ఎటా ఉంటుందో తెలియదు కాని.. అసలు దసరాకు ఈ నందమూరి ఉత్సవం జరగాలంటే మాత్రం ముందుగా సెన్సార్‌ పూర్తవ్వడమే ముఖ్యం. చూద్దాం మరి కళ్యాణ్‌ రామ్‌ అందుకుంటాడో లేదో!!
Tags:    
  • Kalyan Ram 
  • Sher Movie 
  • Telugu nEws 

Similar News

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS