• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి విన్నర్...

సంక్రాంతి విన్నర్ ఎవరంటే...

By - Tupaki Desk
Update: 2017-01-27 12:21 GMT
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో నాలుగు చిత్రాలు పోటీ పడ్డాయి. థియేటర్లు అంతగా దొరకని కానిస్టేబుల్ వెంకట్రామయ్యని పక్కన పెట్టినా.. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150.. బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి.. శర్వానంద్ నటించిన శతమానం భవతిలు.. బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. వీటిలో చిరు బాలయ్యలు భారీ కలెక్షన్స్ సాధించేశారు. చిరంజీవి ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ సాధిస్తే.. బాలకృష్ణ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించారు.

కానీ ఈ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చి.. కొంచెం అదనంగా రాబడతాయంతే. పెట్టిన పెట్టుబడి.. బయ్యర్లు వెచ్చించిన మొత్తంతో పోల్చితే.. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా శతమానం భవతినే చెప్పాలి. ఎందుకంటే.. కేవలం 9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. ఇప్పటివరకూ కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 22 కోట్లను ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. మొత్తం లెక్క 27 కోట్లకు చేరుతుంది. రిలీజ్ అయిన 13వ రోజున కూడా 1.7 కోట్ల షేర్ రాబట్టిందంటే.. శతమానం జోరు అర్ధమవుతుంది.

ఫుల్ రన్ లో ఈజీగా 30 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించేయనుంది శతమానం భవతి. ప్రొడ్యూసర్ నుంచి.. బయ్యర్ల వరకూ మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతీ ఒక్కరికీ లాభాలపంట పండించిన శర్వానంద్ మూవీ శతమానం భవితిని.. ఈ ఏడాది పొంగల్ విన్నర్ గా చెప్పేయచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sharwanand 
  • Shatamanam Bhavati Movie 
  • Telugu NEWs 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS