• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా...

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటుతున్న శ‌ర్వానంద్‌

By - Tupaki Desk
Update: 2017-01-20 13:48 GMT
వ‌రుసగా రెండో సంవ‌త్స‌రం కూడా సంక్రాంతి బ‌రిలో నిలిచి.. గెలిచాడు శ‌ర్వానంద్‌. ఈ ఏడాది సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఉన్నాస‌రే.. వాటి త‌రువాత మూడో చిత్రంగా విడుదలైంది శత‌మానం భ‌వ‌తి. ఫ్యామిలీ ఎంట‌ర్ టెయినర్ గా కుటుంబ ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. బాల‌య్య 100వ చిత్రం - చిరంజీవి 150వ చిత్రాల త‌రువాత విడుద‌లైనా... బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు రాబ‌డుతున్నాడు శ‌ర్వానంద్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం క‌లెక్ష‌న్లు స్ట‌డీగా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది. తొలివారంలోనే ఆంధ్రా తెలంగాణ‌ల్లో రూ. 12.59 కోట్ల‌ను రాబ‌ట్టింది. అమెరికాలో అర్ధ మిలియ‌న్ డాల‌ర్ల క‌లెన్ష‌న్లు సొంతం చేసుకుంది. ప్రాంతాల వారీగా ఈ చిత్రం వ‌సూళ్లు వివ‌రాలు ఇవిగో...

నైజాం - రూ. 4. 45 కోట్లు

సీడెడ్ - రూ. 1. 60 కోట్లు

నెల్లూరు - రూ. 0.32 కోట్లు

కృష్ణా - రూ. 0.83 కోట్లు

గుంటూరు - రూ. 0.95 కోట్లు

వైజాగ్ - రూ. 2.49 కోట్లు

ఈస్ట్ - రూ. 1.63 కోట్లు

వెస్ట్ -  రూ. 1.14 కోట్లు

ఒవ‌ర్సీస్ ఇత‌ర ప్రాంతాలు - రూ. 2.5 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల క‌లెక్ష‌న్లు - రూ. 16.05 కోట్లు

కుటుంబ క‌థా చిత్రం కావ‌డం, ముఖ్యంగా పండుగ వాతావార‌ణాన్ని అద్దం ప‌ట్టే స‌న్నివేశాల‌తో నిండి ఉండ‌టం, ఆత్మీయ‌త‌లూ అనురాగాల మేళ‌వింపుతోపాటు చ‌క్క‌ని ప్రేమక‌థ కూడా ఉండ‌టంతో... అటు కుటుంబ ప్రేక్ష‌కుల‌నూ ఇటు యూత్ ని ఈ చిత్రం బాగానే అల‌రిస్తోంది. ఈ వ‌సూళ్లు మ‌రికొద్ది రోజులు స్ట‌డీగా ఉంటే మంచి లాభాలు ఆర్జించ‌డం ఖాయం. ఈ చిత్ర నిర్మాణ వ్య‌యం రూ. 10 కోట్లు అని చెబుతున్నారు. ఆ లెక్క‌న ఇప్ప‌టికే ఈ సినిమా లాభాల బాట‌ప‌ట్టేసిన‌ట్టు లెక్క‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sharwanand 
  • Shatamanam Bhavati Movie 
  • Telugu NEWs 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

గాయత్రీ మంత్రం పఠించిన మాల్తీ మేరీ.. విదేశాల్లోను భార‌తీయ‌త మ‌న స్టార్ల‌ ప్ర‌త్యేక‌త‌!

2026-11-19 20:58 GMT

Copyright @2026

Powered by Blink CMS