• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: 'కెవ్వు కేక'...

ఫోటో స్టోరి: 'కెవ్వు కేక' బూమ్

By - Tupaki Desk
Update: 2017-04-05 08:10 GMT
షర్మిలా మాండ్రే.. ఈ కన్నడ బ్యూటీతో తెలుగోళ్లకు కూడా కాసింత టచ్ ఉంది. పదేళ్లుగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీని ఏలే స్తున్న ఈ సుందరాంగి.. నాలుగేళ్ల క్రితం కెవ్వు కేక అంటూ అల్లరి నరేష్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ ఫెయిల్ కావడంతో మళ్లీ తెలుగు సినిమా ఆఫర్స్ రాలేదు కానీ.. కన్నడలో మాత్రం స్టార్ హీరోలతో నటించేస్తూ రేంజ్ కంటిన్యూ చేస్తోంది.

తాజాగా ఈ భామ ఓ సెక్సీ డ్రెస్ తో ఇచ్చిన పోజ్.. సెన్సేషన్ అయిపోయింది. ఆన్ స్క్రీన్ పై కూడా షర్మిల అందాలు ఆరబోస్తుంది కానీ మరీ ఈ రేంజ్ లో అయితే కాదు. పొట్టి బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఈ బ్యూటీ.. భుజాల వంపులను.. క్లీవేజ్ సొంపులను.. కాలి మెరుపులను అన్నిటినీ ఒకే ఫోటోలో చూపించేసింది. ఇక సెక్సీ లుక్స్ విషయానికి వస్తే.. కుర్రాళ్లు కెవ్వు కేక అనాల్సిందే.

ఈ హాట్ పిక్ ను తనే షేర్ చేసిన షర్మిల.. షూట్ బూమ్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా తగిలించేసింది. ఈ 27 ఏళ్ల ముగ్ధ మనోహరి ప్రస్తుతం శివరాజ్ కుమార్ తో కలిసి లీడర్ మూవీలో నటించగా.. సమ్మర్ స్పెషల్ గా మే నెలలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. లీడర్ మూవీతో తన రేంజ్ మరో మెట్టు ఎదుగుతుందని షర్మిలా మాండ్రే మాంచి కాన్ఫిడెన్స్ చూపించేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sharmila Mandre 
  • Telugu NEWs 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS