• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కెవ్వు కేక బ్యూటీ...

కెవ్వు కేక బ్యూటీ అదిరిపోయింది

By - Tupaki Desk
Update: 2018-05-01 05:26 GMT
పైన కనిపిస్తోన్న బ్యూటీని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కదా?. 2013 లో వచ్చిన అల్లరి నరేష్ కెవ్వు కేక సినిమాలో కనిపించిన చిన్నదే ఈ బికినీ బ్యూటీ. అందులో హీరోయిన్ గా నటించిన షర్మిలా మాండ్రేనే చాలా వరకు గ్లామర్ లో మంచి ఆదరణ దక్కించుకుంది. కానీ అల్లరోడి సినిమాల్లో కనిపించిన బ్యూటీలకు స్టార్ డమ్ ఎక్కువ రాదు అనే తరహాలోనే ఈ బ్యూటీ పరిస్థితి కూడా మారిపోయింది.

కన్నడ సినిమాల ద్వారా మంచి క్రేజ్ అందుకున్న షర్మిల తమిళ్ హిందీని కూడా టచ్ చేసింది. అవకాశాలు ఎన్ని వచ్చినప్పటికీ ఈ సుందరి అనుకున్నంత రేంజ్ లో ఇతర భాషల్లో నెగ్గలేకపోయింది. ఇకపోతే అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తనకు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ ఆకర్షిస్తుంటుంది. రీసెంట్ గా తన క్రొయేషియా వెకేషన్ నుండి పోస్ట్ చేసిన ఒక ఫొటో కూడా నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

బికినిలో హాట్ గా ఫోజిస్తూ సెల్ఫీ దిగింది. క్లివేజ్ షోతో ఒక్కసారిగా గుండె పట్టుకునేలా చేసింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె సేద తీరుతున్నట్లు కనిపిస్తుండడాన్ని చూసి ఆమె కలలో నేను వస్తే బావుండని మరికొంత మంది సరదాగా కామెంట్ చేయడం హైలెట్ గా నిలుస్తోంది. ఇక షర్మిల ఇలా తన అందాలతో ఎప్పటికప్పుడు కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది.


Tags:    
  • Sharmila Mandre 
  • Actress Sharmila Mandre 
  • TElugu NEws 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS