• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమెరికా అడ్డాలో లవ్ లీ...

అమెరికా అడ్డాలో లవ్ లీ భామ

By - Tupaki Desk
Update: 2017-07-19 05:41 GMT
విదిశ సిస్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అక్క కంటే ఎక్కువగా సినిమా ఆఫర్లు అందుకున్న భామ షాన్వి. లవ్ లీ మూవీతో అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత అడ్డా మూవీతో బాగానే ఆకట్టుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వస్తున్న సమయంలోనే.. శాండల్ వుడ్ నుంచి పెద్ద సినిమాల్లో ఆఫర్ రావడంతో.. మకాం మార్చేసింది షాన్వి.

ఇప్పుడీమె చేతిలో ఏకంగా నాలుగు కన్నడ ఫిలిమ్స్.. ఒక తమిళ్ చిత్రం ఉన్నాయంటే.. షాన్వి స్పీడ్ అర్ధమవుతుంది. గతంతో పోల్చితే గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉంది. అక్కడి నుంచి చూడచక్కని ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది షాన్వి. పసుపు రంగు డ్రెస్సులో మిలమిలా మెరుస్తున్న షాన్వి.. తను ఎంత హ్యాపీగా ఈ టూర్ ఎంజాయ్ చేస్తోందో చెప్పేందుకు.. చేతులనే రెక్కల మాదిరిగా ఆడిస్తూ ఓ ఫోజ్ ఇచ్చేసింది.

'మనకు రెక్కలు ఆల్రెడీ ఉంటాయ్. మనం చేయాల్సిన పనల్లా ఎగరడమే' అంటూ తన ఫీలింగ్ ని యథాతథంగా ఆవిష్కరించింది షాన్వి శ్రీవాస్తవ. ప్రస్తుతం న్యూయార్క్ నగరం నుంచి తన ఫోటోలను షేర్ చేస్తున్న ఈ బ్యూటీ.. తన యూఎస్ టూర్ మొత్తాన్ని పూస గుచ్చినట్లుగా అభిమానులతో పంచుకుంటోంది. మరి ఈ ట్యాలెంటెడ్ అందాన్ని మళ్లీ టాలీవుడ్ కి తెచ్చేదెవరో చూడాలి.
Tags:    
  • Shanvi 
  • Actress Shanvi 
  • America 
  • Telugu News 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS